• TFIDB EN
  • అంజలీ దేవి
    జననం : ఆగస్టు 24 , 1927
    ప్రదేశం: పెద్దాపురం, తూర్పు గోదావరి, మద్రాసు ప్రెసిడెన్సీ (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది), బ్రిటిష్ ఇండియా
    తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అభినవ సీతగా పేరొందిన అంజలీ దేవి అసలు పేరు అంజనీ కుమారి. తెలుగులో లెజెండరీ తారల్లో ఆమె ఒకరు. 1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో హీరోయిన్‌గా నటించింది. లవకుశలో NTR సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. సువర్ణసుందరి, అనార్కలి, కీలుగుర్రం, చెంచు లక్ష్మి, శ్రీలక్ష్మమ్మ కథ, భక్తప్రహ్లాద, బడిపంతులు, పల్లెటూరి పిల్ల, జయభేరి, భీష్మ , భక్త తుకారాం వంటి చిత్రాల్లో నటన ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైంది.
    Read More
    అంజలిదేవి  టాప్ 20 బెస్ట్ చిత్రాలుEditorial List
    అంజలిదేవి టాప్ 20 బెస్ట్ చిత్రాలు
    అంజలీ దేవి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అంజలీ దేవి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree