• TFIDB EN
  • అనుపమ పరమేశ్వరన్
    ప్రదేశం: ఇరింజలకుడ, కేరళ, భారతదేశం
    అనుపమ పరమేశ్వరన్ భారతీయ నటి. ప్రధానంగా తెలుగు, మలయాళం, తమిళ్ చిత్రాల్లో నటిస్తోంది. మలయాళం సూపర్ హిట్ చిత్రం ప్రేమమ్ చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. తెలుగులో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన 'అ ఆ'(2016) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగి వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమకోసమే, రాక్షసుడు, రౌడీ బాయ్స్, కార్తికేయ 2 వంటి హిట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రేమమ్ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం దక్కించుకుంది.

    అనుపమ పరమేశ్వరన్ వయసు ఎంత?

    1996, ఫిబ్రవరి 18న జన్మించింది. ఆమె వయసు 28 సంవత్సరాలు

    అనుపమ పరమేశ్వరన్ ముద్దు పేరు ఏంటి?

    అను

    అనుపమ పరమేశ్వరన్ ఎత్తు ఎంత?

    5'1'' (155cm)

    అనుపమ పరమేశ్వరన్ అభిరుచులు ఏంటి?

    షాపింగ్, ట్రావెలింగ్

    అనుపమ పరమేశ్వరన్ ఏం చదువుకున్నారు?

    ఇంగ్లీష్‌లో పీజీ చదివింది

    అనుపమ పరమేశ్వరన్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    ఇరింజలకుడలోని డాన్‌ బాస్కో హైయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఆమె పాఠశాల విద్య అభ్యసించింది. కొట్టాయంలోని సీఎంఎస్‌ కాలేజీ గ్రాడ్యుయేషన్‌ చేసింది.

    అనుపమ పరమేశ్వరన్ Hot Pics

    అనుపమ పరమేశ్వరన్ In Saree

    అనుపమ పరమేశ్వరన్ In Ethnic Dress

    అనుపమ పరమేశ్వరన్ In Half Saree

    అనుపమ పరమేశ్వరన్ Childhood Images

    అనుపమ పరమేశ్వరన్ With Pet Dogs

    అనుపమ పరమేశ్వరన్ In Modern Dress

    అనుపమ పరమేశ్వరన్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Insta Hot Reels

    View post on Instagram
     

    Anupama Hot

    Viral Videos

    View post on X

    Anupama Viral

    View post on X

    Anupama Viral Video

    అనుపమ పరమేశ్వరన్ పెంపుడు కుక్క పేరు?

    అనుపమ పెట్ లవర్. ఆమె పెంపుడు కుక్క పేరు విస్కీ

    అనుపమ పరమేశ్వరన్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    పరమేశ్వరన్‌ ఎరెక్కత్‌, సునీతా. అనుపమ తల్లి ఎల్‌ఐసీలో ఉద్యోగం చేసేవారు.

    అనుపమ పరమేశ్వరన్ Family Pictures

    అనుపమ పరమేశ్వరన్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    మలయాళంలో వచ్చిన ప్రేమమ్‌సినిమాతో అనుపమా పాపులర్ అయ్యింది.

    అనుపమ పరమేశ్వరన్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    అఆ' సినిమా

    తెలుగులో అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    మలయాాళంలో ప్రేమమ్‌, తెలుగులో అ ఆ ఆమె చేసిన తొలి హిట్‌ చిత్రాలు.

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన అనుపమ పరమేశ్వరన్ తొలి చిత్రం ఏది?

    అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    మలయాళ 'ప్రేమమ్‌'లో చేసిన మేరీ జార్జ్ పాత్ర.

    అనుపమ పరమేశ్వరన్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Stage Performance

    అనుపమ పరమేశ్వరన్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Dialogues

    View post on X

    Dialogues

    అనుపమ పరమేశ్వరన్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.

    అనుపమ పరమేశ్వరన్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    తాయ్, ఇండియన్ వంటకాలు

    అనుపమ పరమేశ్వరన్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    అల్లు అర్జున్‌

    అనుపమ పరమేశ్వరన్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీషు

    అనుపమ పరమేశ్వరన్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు

    అనుపమ పరమేశ్వరన్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    అనుపమ పరమేశ్వరన్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    జస్ప్రిత్‌ బుమ్రా

    అనుపమ పరమేశ్వరన్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    ఊటీ

    అనుపమ పరమేశ్వరన్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    టొయోటా ఇన్నోవా క్రిస్టా, ఆడీ ఏ4

    అనుపమ పరమేశ్వరన్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ. 26 కోట్లు

    అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    16.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు

    అనుపమ పరమేశ్వరన్ సోషల్‌ మీడియా లింక్స్‌

    అనుపమ పరమేశ్వరన్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • "2016లో ప్రేమమ్‌ (తెలుగు) చిత్రానికి ఉత్తమ సహాయ నటి కేటగిరిలో ఐఫా ఉత్సవం అవార్డు అందుకుంది. 2017లో ఆఆ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో జీ సినిమా అవార్డ్‌ గెలుచుకుంది. "

    అనుపమ పరమేశ్వరన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అనుపమ పరమేశ్వరన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree