• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    అనుపమ పరమేశ్వరన్
    ప్రదేశం: ఇరింజలకుడ, కేరళ, భారతదేశం

    అనుపమ పరమేశ్వరన్ భారతీయ నటి. ప్రధానంగా తెలుగు, మలయాళం, తమిళ్ చిత్రాల్లో నటిస్తోంది. మలయాళం సూపర్ హిట్ చిత్రం ప్రేమమ్ చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. తెలుగులో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన 'అ ఆ'(2016) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగి వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమకోసమే, రాక్షసుడు, రౌడీ బాయ్స్, కార్తికేయ2 వంటి హిట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రేమమ్ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం దక్కించుకుంది.


    @2021 KTree