
ఆర్యన్ రాజేష్
ప్రదేశం: హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
ఈదర ఆర్యన్ రాజేశ్, టాలీవుడ్ నటుడు. ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఈ.వీ.వీ.సత్యనారాయణ పెద్ద కుమారుడు. హాయ్(2002) చిత్రం ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. సొంతం, లీల మహల్ సెంటర్ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందాడు. ఈయన తమ్ముడు అల్లరి నరేష్ టాలీవుడ్ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న రాజేష్ వ్యాపారాలు చూసుకుంటున్నాడు.
.jpeg)
హలో వరల్డ్
22 జూలై 2022 న విడుదలైంది

వినయ విధేయ రామ
11 జనవరి 2019 న విడుదలైంది

ఎక్కడికి ఈ పరుగు
08 జనవరి 2019 న విడుదలైంది
.jpeg)
బందిపోటు
20 ఫిబ్రవరి 2015 న విడుదలైంది

బురిడీ
30 ఏప్రిల్ 2010 న విడుదలైంది

అనుమానస్పదం
10 ఫిబ్రవరి 2007 న విడుదలైంది

నువ్వంటే నాకిష్టం
12 ఆగస్టు 2005 న విడుదలైంది
.jpeg)
నిరీక్షణ
01 జూలై 2005 న విడుదలైంది

ఎవడి గోల వాడిది
21 జనవరి 2005 న విడుదలైంది

లీలా మహల్ సెంటర్
04 డిసెంబర్ 2004 న విడుదలైంది

ఆడంతే అదోటైపు
30 ఆగస్టు 2003 న విడుదలైంది
ఆర్యన్ రాజేష్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఆర్యన్ రాజేష్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.