• TFIDB EN
  • ఆషికా రంగనాథ్
    జననం : ఆగస్టు 05 , 1996
    ప్రదేశం: తుమకూరు, కర్ణాటక
    ఆషికా రంగనాథ్ తెలుగు, కన్నడ నటి. ఆమె సుధా రంగనాథ్, రంగనాథ్ దంపతులకు 1996లో ఆగస్టు 5న కర్ణాటకలోని తుమకూరులో జన్మించింది. ఈమె సోదరి అనూష రంగనాథ్‌ కూడా నటి. ఆషికా విద్యాభ్యాసం అంతా బెంగుళురులోనే జరిగింది. సినిమాల్లోకి రాకముందు ఆమె మోడలింగ్ చేసింది. క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ బెంగుళూరు పోటీల్లో ఆషికా రన్నరప్‌గా నిలిచింది. ఈ పోటీల తర్వాత ఆమెకు గుర్తింపు లభించింది.
    Read More

    ఆషికా రంగనాథ్ వయసు ఎంత?

    ఆషికా రంగనాథ్ వయసు 28 సంవత్సరాలు

    ఆషికా రంగనాథ్ ఎత్తు ఎంత?

    5'5"(165cm)

    ఆషికా రంగనాథ్ అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్, మోడలింగ్,బెంగుళూరులో మిస్ ఫ్రెష్ ఫేస్ 2014 రన్నరప్‌గా నిలిచింది

    ఆషికా రంగనాథ్ ఏం చదువుకున్నారు?

    డిగ్రీ

    ఆషికా రంగనాథ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    బిషప్ సర్గాంట్ స్కూల్, తుమకూర్, జ్యోతి నివాస్ ప్రీ యనివర్సిటీ కాలేజ్, బెంగళూరు

    ఆషికా రంగనాథ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    ఆషికా రంగనాథ్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-28-34

    ఆషికా రంగనాథ్ In Saree

    Images

    Ashika Ranganath In Saree

    Images

    Ashika Ranganath Images in Saree

    ఆషికా రంగనాథ్ Hot Pics

    Images

    Ashika Ranganath Cute Images

    Images

    Actress Ashika Ranganath

    ఆషికా రంగనాథ్ Childhood Images

    Images

    Ashika Ranganath Childhood Images

    ఆషికా రంగనాథ్ In Half Saree

    Images

    Ashika Ranganath In Half Saree

    ఆషికా రంగనాథ్ In Ethnic Dress

    Images

    Ashika Ranganath images

    Images

    Ashika Ranganath waist show

    ఆషికా రంగనాథ్ Hair Styles

    Images

    Ashika Ranganath Hot Pics

    ఆషికా రంగనాథ్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Ashika Ranganath

    Images

    Ashika Ranganath

    Viral Videos

    View post on Instagram
     

    Ashika Ranganath Viral Video

    Insta Hot Reels

    View post on Instagram
     

    Actress Ashika Hot Insta Reel

    ఆషికా రంగనాథ్ తల్లిదండ్రులు ఎవరు?

    సుధా, రంగనాథ్

    ఆషికా రంగనాథ్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    బిజినెస్

    ఆషికా రంగనాథ్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    అనూష రంగనాథ్, ఈమె కూడా సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.

    ఆషికా రంగనాథ్ Family Pictures

    Images

    Ashika Ranganath Family

    ఆషికా రంగనాథ్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    బెంగుళూరులో జరిగిన మిస్ ఫ్రెష్ ఫేస్ 2014 రన్నరప్‌గా నిలిచింది. దీంతో ఆమె పేరు మార్మోగింది. తదనంతరం ఆషికా రంగనాథ్‌కు సినిమా అవకాశాలు పొటెత్తాయి.

    ఆషికా రంగనాథ్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    కన్నడ ఫిల్మ్ క్రేజీ బాయ్ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే తెలుగులో మాత్రం అమిగోస్ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేసింది.

    తెలుగులో ఆషికా రంగనాథ్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    ఆషికా రంగనాథ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ఆషికా రంగనాథ్ తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేసింది. ముఖ్యంగా నాసామిరంగసినిమాలో వరలక్ష్మి పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

    ఆషికా రంగనాథ్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Ashika Stage Performance

    ఆషికా రంగనాథ్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఆషికా రంగనాథ్ ఒక్కో చిత్రానికి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.

    ఆషికా రంగనాథ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    ఆమెకు నాన్ వెజ్‌ ఐటెమ్స్‌ అంటే ఇష్టం, ముఖ్యంగా చికెన్‌ సూప్ అంటే చాలా ఇష్టం.

    ఆషికా రంగనాథ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    ఆషికా రంగనాథ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, ఇంగ్లీష్‌, కన్నడ

    ఆషికా రంగనాథ్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్, బ్లాక్

    ఆషికా రంగనాథ్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    గోవా

    ఆషికా రంగనాథ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.2M ఫాలోవర్లు ఉన్నారు

    ఆషికా రంగనాథ్ సోషల్‌ మీడియా లింక్స్‌

    ఆషికా రంగనాథ్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    గ్రే బిస్కెట్, ఫేయిర్ ప్లే బ్రాండ్ల వాణిజ్య ప్రకటనల్లో పాల్గొంది.
    ఆషికా రంగనాథ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఆషికా రంగనాథ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree