• TFIDB EN
  • ఆశిష్ రెడ్డి
    ఆశిష్ రెడ్డి టాలీవుడ్‌లో యంగ్ హీరో. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు. రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో అతని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత లవ్‌ మీ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం సెల్ఫీష్ చిత్రంలో హీరోగా యాక్ట్ చేస్తున్నారు. ఆశిష్ రెడ్డి లాస్‌ ఏంజెల్స్ ఫిల్మ్ ఇన్సిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఇటీవల ఆయన అద్వైత రెడ్డిని వివాహం చేసుకున్నాడు.
    Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!Editorial List
    Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!

    ఆశిష్ రెడ్డి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఆశిష్ రెడ్డి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree