• TFIDB EN
  • అషు రెడ్డి
    జననం : సెప్టెంబర్ 15 , 1995
    ప్రదేశం: అమెరికాలోని టెక్సాస్‌లో జన్మించింది.
    అషు రెడ్డి టాలీవుడ్ నటి, మోడల్, సోషల్ మీడియో ఇన్‌ఫ్లూయెన్సర్. ఆమె సెప్టెంబర్ 15, 1995లో జన్మించింది. డబ్‌మష్, ఇన్‌స్టా రీల్స్‌ ద్వారా ఫేమస్ అయింది. ఇండస్ట్రీలో ఆమెను జూనియర్ సమంతగా పిలుస్తారు. తెలుగులో ఛల్ మోహనరంగ చిత్రం ద్వారా నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2019 తెలుగు బిగ్‌బాస్‌ షోలో పాల్గొని బాగా ఫేమస్ అయింది. అషు రెడ్డికి ఇన్‌స్టాగ్రాంలో 2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడూ హాట్ ఫోటో షూట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈమె పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. ఆయన పేరును టాటూ వేయించుకుంది.

    అషు రెడ్డి వయసు ఎంత?

    అషూ రెడ్డి వయసు 29 సంవత్సరాలు

    అషు రెడ్డి ముద్దు పేరు ఏంటి?

    అశ్విని

    అషు రెడ్డి ఎత్తు ఎంత?

    5'8" (178cm)

    అషు రెడ్డి అభిరుచులు ఏంటి?

    ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లడం, ఇన్‌స్టా రీల్స్ చేయడం

    అషు రెడ్డి సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గా ఉండేది. ఇన్‌స్టా రీల్స్ చేస్తూ ఉండేది.

    అషు రెడ్డి ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    డెల్లాస్‌ బాప్టిస్ట్‌ యూనివర్సిటీలో అషూ.. ఎంబీఏ చేసింది.

    అషు రెడ్డి రిలేషన్‌లో ఉంది ఎవరు?

    సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ ప్రదీప్‌తో డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి.

    అషు రెడ్డి ఫిగర్ మెజర్‌మెంట్స్?

    36-28-36

    అషు రెడ్డి‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    ఛల్ మోహనరంగ(2018), #పీకే’, ‘ఏ మాస్టర్‌ పీస్‌

    అషు రెడ్డి Hot Pics

    Images

    Ashu Reddy Hot Pics

    Images

    Ashu Reddy Latest Hot Images

    అషు రెడ్డి In Saree

    Images

    Ashu Reddy Images in Saree

    Images

    Ashu Reddy

    అషు రెడ్డి In Half Saree

    Images

    Ashu Reddy Images in Half Saree

    Images

    Ashu Reddy In Half Saree

    అషు రెడ్డి In Modern Dress

    Images

    Ashu Reddy Hot Images

    అషు రెడ్డి In Bikini

    Images

    Ashu Reddy Hot In Bikini

    Images

    Ashu Reddy Images in Bikini

    అషు రెడ్డి అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Ashu Reddy

    Images

    Ashu Reddy

    అషు రెడ్డి‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    అషూకు ఓ సోదరి ఉంది. ఆమె పేరు దివ్యా రెడ్డి

    అషు రెడ్డి Family Pictures

    Images

    Ashu Reddy With Family

    అషు రెడ్డి ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    సోషల్‌ మీడియాలో రీల్స్‌ ద్వారా అషూ ఫేమస్‌ అయ్యింది. అమెను అంతా జూ.సమంత అని పిలిచేవారు. ఈ భామ 2019లో వచ్చిన తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లో పాల్గొంది. ఐదు వారాల పాటు బిగ్‌బాస్‌లో సర్వైవ్‌ అయ్యింది. ఈ బ్యూటీ.. అందం, అభినయం చూసి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో అషూకి టెలివిజన్‌ షోలలో వరుసగా అవకాశాలు దక్కాయి.

    అషు రెడ్డి లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    అషు రెడ్డి బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    అషు రెడ్డి రెమ్యూనరేషన్ ఎంత?

    అషూ రెడ్డిఒక్కో చిత్రానికి 20 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.

    అషు రెడ్డి కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్ వెజ్

    అషు రెడ్డి కు ఇష్టమైన నటుడు ఎవరు?

    ఈ భామ ఫేవరేట్‌ హీరో పవన్‌ కల్యాణ్‌. తన శరీరంపై పవన్‌ పేరును టాటూ సైతం వేయించుకుంది.

    అషు రెడ్డి కు ఇష్టమైన నటి ఎవరు?

    అషు రెడ్డి ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ

    అషు రెడ్డి ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    పింక్, వైట్

    అషు రెడ్డి కు ఇష్టమైన సింగర్స్ ఎవరు?

    అషు రెడ్డి వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    మెర్సిడెజ్ బెంజ్, స్కోడా, BMW

    అషు రెడ్డి ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.5 కోట్లు

    అషు రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు

    అషు రెడ్డి సోషల్‌ మీడియా లింక్స్‌

    అషు రెడ్డి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అషు రెడ్డి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree