• TFIDB EN
  • అశ్విన్ బాబు
    ప్రదేశం: తెనాలి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    అశ్విన్‌ బాబు టాలీవుడ్‌కు చెందిన యువ హీరో. 1985 ఆగస్టు 1న జన్మించాడు. ప్రముఖ యాంకర్‌ ఓంకార్‌కు సోదరుడు. జీనియస్‌ (2012) చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. రాజుగారి గది చిత్రంతో పాపులర్‌ అయ్యాడు. హిండిబ, శివం భజే చిత్రాలతో నటుడిగా ఆకట్టుకున్నాడు.

    అశ్విన్ బాబు వయసు ఎంత?

    అశ్విన్‌ బాబు వయసు 39 సంవత్సరాలు

    అశ్విన్ బాబు ఎత్తు ఎంత?

    5' 9'' (175cm)

    అశ్విన్ బాబు అభిరుచులు ఏంటి?

    ప్లేయింగ్‌ క్రికెట్‌, ట్రావెలింగ్‌

    అశ్విన్ బాబు ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యుయేషన్‌

    అశ్విన్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    అశ్విన్ బాబు‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 2024 వరకూ 8 చిత్రాల్లో నటించాడు.

    అశ్విన్ బాబు అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!Editorial List
    List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!
    2023 సంవత్సరంలో టాలీవుడ్‌లో ఫ్లాప్స్‌గా నిలిచిన టాప్ 10 చిత్రాలుEditorial List
    2023 సంవత్సరంలో టాలీవుడ్‌లో ఫ్లాప్స్‌గా నిలిచిన టాప్ 10 చిత్రాలు

    అశ్విన్ బాబు‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    అశ్విన్‌ బాబుకు ఇద్దరు సోదరులు, ఒక సిస్టర్ ఉన్నారు. ప్రముఖ యాంకర్‌, డైరెక్టర్‌ ఓంకార్‌అశ్విన్‌కు అన్నయ్య అవుతాడు. 'ఆటా', 'ఛాలెంజ్‌' వంటి డ్యాన్స్‌ షో సిరీస్‌లకు ఓంకార్‌ నిర్మాత, యాంకర్‌గా వర్క్‌ చేశారు. అలాగే 'జీనియస్‌', 'రాజుగారి గది' సిరీస్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. కళ్యాణ్‌ బాబు అనే మరో బ్రదర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక అశ్విన్‌ బాబు సిస్టర్‌ పేరు శ్రీవల్లి.

    అశ్విన్ బాబు ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    జీనియస్‌, రాజుగారి గది చిత్రాలతో అశ్విన్‌ బాబు పాపులర్ అయ్యారు. ఈ రెండు చిత్రాలకు అతడి సోదరుడు ఓంకార్ దర్శకత్వం వహించారు.

    అశ్విన్ బాబు లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో అశ్విన్ బాబు ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    అశ్విన్ బాబు కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    హిడింబచిత్రంలోని పాత్ర అశ్విన్‌ బాబు చేసిన చిత్రాల్లో అత్యుత్తమమైనది.

    అశ్విన్ బాబు బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    అశ్విన్ బాబు బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    నటన కాకుండా అశ్విన్ బాబు కు ఇంకేమైనా వ్యాపకాలు ఉన్నాయా?

    అశ్విన్‌ బాబుకు క్రికెట్‌ అంటే మహా ఇష్టం. ఏటా జరిగే సెలబ్రిటీ ప్రీమియర్‌ లీగ్‌లో తెలుగు వారియర్స్ తరుపున ఆశ్విన్‌ బరిలో దిగుతున్నాడు. ఆల్‌రౌండర్‌గా జట్టులో రాణిస్తున్నాడు.

    అశ్విన్ బాబు కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    హైదరాబాద్‌ బిర్యాని

    అశ్విన్ బాబు కు ఇష్టమైన నటుడు ఎవరు?

    అశ్విన్ బాబు ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    అశ్విన్ బాబు ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్‌, బ్లూ

    అశ్విన్ బాబు ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    అశ్విన్ బాబు ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

    అశ్విన్ బాబు వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Land Rover Defender

    అశ్విన్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    333K ఫాలోవర్లు ఉన్నారు.

    అశ్విన్ బాబు సోషల్‌ మీడియా లింక్స్‌

    అశ్విన్ బాబు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అశ్విన్ బాబు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree