
అవికా గోర్
జననం : జూన్ 30 , 1997
ప్రదేశం: ముంబయి, మహారాష్ట్ర భారతదేశం
అవికా గోర్ తెలుగు, హిందీ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి. ముఖ్యంగా టీవీ సీరియల్ చిన్నారి పెళ్లికూతురు ద్వారా గుర్తింపు పొందింది. ఆమె తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఈచిత్రం సూపర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. లక్ష్మిరావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, బ్రో, థ్యాంక్యూ, పాప్ కార్న్ వంటి హిట్ చిత్రాల ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరైంది. మాన్షన్ 24, వధువు వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ అవికా నటించింది. హిందీలో 'మార్నింగ్ వాక్' ఆమె తొలిచిత్రం కాగా, కన్నడలో కేర్ ఆఫ్ ఫుట్‌పాత్ మొదటి చిత్రం.

బ్లడీ ఇష్క్
26 జూలై 2024 న విడుదలైంది

ఉమాపతి
29 డిసెంబర్ 2023 న విడుదలైంది

వధువు
08 డిసెంబర్ 2023 న విడుదలైంది

మాన్షన్ 24
17 అక్టోబర్ 2023 న విడుదలైంది

1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్
23 జూన్ 2023 న విడుదలైంది
.jpeg)
పాప్‌కార్న్
10 ఫిబ్రవరి 2023 న విడుదలైంది
.jpeg)
థాంక్యూ
22 జూలై 2022 న విడుదలైంది

టెన్త్ క్లాస్ డైరీస్
01 జూలై 2022 న విడుదలైంది

#బ్రో
26 నవంబర్ 2021 న విడుదలైంది

నెట్
10 సెప్టెంబర్ 2021 న విడుదలైంది

రాజు గారి గది 3
18 అక్టోబర్ 2019 న విడుదలైంది
అవికా గోర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అవికా గోర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.