
బాలాదిత్య
జననం : సెప్టెంబర్ 03 , 1982
ప్రదేశం: ఏలూరు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
బాలాదిత్య తెలుగు సినిమా నటుడు, టివి వ్యాఖ్యాత, డబ్బింగ్ ఆర్టిస్ట్. బాల నటుడిగా పలు సుమారు 40 సినిమాల్లో నటించాడు. తరువాత 10కి పైగా సినిమాల్లో హీరోగా నటించాడు. ఇతని అన్న కౌశిక్ కూడా బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి పలు టి. వి. కార్యక్రమాల్లో, కొన్ని సినిమాల్లో నటించాడు. బాలనటుడిగా 1994 లో వచ్చిన అన్న, 1996లో వచ్చిన లిటిల్ సోల్జర్స్ సినిమాకు నంది పురస్కారం అందుకున్నాడు. జాతీయ పురస్కారాన్ని అందుకున్న '1940లో ఒక గ్రామం' అనే సినిమాలో బాలాదిత్య కీలక పాత్ర పోషించాడు.2022లో బిగ్ బాస్ తెలుగు 6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.

మా ఊరి పొలిమేర 2
03 నవంబర్ 2023 న విడుదలైంది

మా ఊరి పొలిమేర
10 డిసెంబర్ 2021 న విడుదలైంది

అన్ హిర్డ్
17 సెప్టెంబర్ 2021 న విడుదలైంది

ఎంత మంచివాడవురా
15 జనవరి 2020 న విడుదలైంది

గాడ్స్ ఆఫ్ ధర్మపురి
23 అక్టోబర్ 2019 న విడుదలైంది

1940 లో ఒక గ్రామం
2010 న విడుదలైంది

జాజిమల్లి
13 మార్చి 2009 న విడుదలైంది

భద్రాద్రి
07 మార్చి 2008 న విడుదలైంది

100 కోట్లు
25 జనవరి 2008 న విడుదలైంది
.jpeg)
రూమ్మేట్స్
11 ఆగస్టు 2006 న విడుదలైంది

కీలు గుర్రం
04 ఫిబ్రవరి 2005 న విడుదలైంది

చంటిగాడు
26 నవంబర్ 2003 న విడుదలైంది
బాలాదిత్య వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే బాలాదిత్య కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.