భాగ్యశ్రీ బోర్సే
భాగ్యశ్రీ బోర్సే.. బాలీవుడ్‌కు చెందిన యువ నటి. మహారాష్ట్ర ఔరంగబాద్‌లో జన్మించిన భాగ్యశ్రీ.. నైజీరియాలో విద్యాభ్యాసం చేసింది. కెరీర్ ప్రారంభంలో మోడల్‌గా చేసింది. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్‌తో బాగా పాపులర్ అయ్యింది. 'యారియన్ 2' అనే బాలీవుడ్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. తెలుగులో రవితేజ (మిస్టర్ బచ్చన్), విజయ్ దేవరకొండ (VD 12), నాని (Nan 31) చిత్రాలలో భాగ్యశ్రీ నటిస్తోంది.
భాగ్యశ్రీ బోర్సే వయసు ఎంత?
భాగ్యశ్రీ బోర్సే వయసు 25 సంవత్సరాలు
భాగ్యశ్రీ బోర్సే ఎత్తు ఎంత?
5' 8'' (178 cm)
భాగ్యశ్రీ బోర్సే అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్, డ్యాన్సింగ్
భాగ్యశ్రీ బోర్సే ఏం చదువుకున్నారు?
ఈ భామ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసింది.
భాగ్యశ్రీ బోర్సే సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?
సినిమాల్లోకి రాకముందు ఈ భామ మోడల్‌గా చేసింది. ఒక మోడలింగ్ ఏజెన్సీతో కలిసి పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిచింది.
భాగ్యశ్రీ బోర్సే ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
నైజీరియాలోని లాగోస్‌లో ఈ భామ చదువుకుంది.
భాగ్యశ్రీ బోర్సే Hot Pics
భాగ్యశ్రీ బోర్సే In Bikini
భాగ్యశ్రీ బోర్సే In Saree
భాగ్యశ్రీ బోర్సే With Pet Dogs
భాగ్యశ్రీ బోర్సే In Ethnic Dress
భాగ్యశ్రీ బోర్సే అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Insta Hot Reels
Bhagyashri Borse
Bhagyashri Borse Hot Reel
best reels
Bhagyashri Borse Insta Reels
Bhagyashri Borse Hot Viral Video
VD12
VD12
మిస్టర్ బచ్చన్
భాగ్యశ్రీ బోర్సే పెంపుడు కుక్క పేరు?
జియాబోర్సే
భాగ్యశ్రీ బోర్సే పెంపుడు కుక్క బ్రీడ్ ఏంటి?
సైబీరియన్ హస్కీ మిక్స్
భాగ్యశ్రీ బోర్సే ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ద్వారానే ఆమెకు తొలి చిత్ర ఆఫర్ వచ్చింది.
భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
2023 అక్టోబర్‌లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘యారియన్ 2’ ద్వారా ఈ భామ వెండితెరకు పరిచయమైంది.
భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
యారియన్ 2’లో ఆమె పోషించిన రాజ్యలక్ష్మీ ఇప్పటివరకూ బెస్ట్ అని చెప్పవచ్చు.
భాగ్యశ్రీ బోర్సే బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Best Stage Performance
భాగ్యశ్రీ బోర్సే కు ఇష్టమైన ఆహారం ఏంటి?
చికెన్ బిర్యానీ
భాగ్యశ్రీ బోర్సే కు ఇష్టమైన నటుడు ఎవరు?
భాగ్యశ్రీ బోర్సే కు ఇష్టమైన నటి ఎవరు?
భాగ్యశ్రీ బోర్సే ఎన్ని భాషలు మాట్లాడగలరు?
హిందీ, ఇంగ్లీష్, మరాఠీ
భాగ్యశ్రీ బోర్సే ఫేవరేట్ కలర్ ఏంటి?
పింక్, బ్లాక్
భాగ్యశ్రీ బోర్సే ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
భాగ్యశ్రీ బోర్సే ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
రోహిత్, కోహ్లీ
భాగ్యశ్రీ బోర్సే కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
ఒక ప్రదేశం అంటూ ఏదీ లేదు. హిల్ స్టేషన్స్, బీచ్‌లు ఎక్కడున్న సరే అది ఆమెకు ఫేవరేట్ పర్యాటక ప్రాంతంగా మారిపోతుంటుంది.
భాగ్యశ్రీ బోర్సే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
2లక్షల 32 వేలు
భాగ్యశ్రీ బోర్సే సోషల్ మీడియా లింక్స్
భాగ్యశ్రీ బోర్సే ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
గతంలో క్యాడ్‌బెరీ డైలీ మిల్క్ ప్రకటనలో భాగ్యశ్రీ చేసింది. ప్రస్తుతం ఇనారా అనే బ్యూటీ ప్రాడక్ట్స్ సంస్థకు అంబాసిడర్‌గా చేస్తోంది.
భాగ్యశ్రీ బోర్సే వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే భాగ్యశ్రీ బోర్సే కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.