
భాను చందర్
జననం : జూలై 02 , 1952
ప్రదేశం: మద్రాసు, మద్రాసు రాష్ట్రం, భారతదేశం
భానుచందర్ దక్షిణాదికి చెందిన దిగ్గజ నటుడు. 1952 జూలై 2న చెన్నైలో జన్మించారు. సంగీత దర్శకుడు మాస్టర్ వేణు ఈయనకు తండ్రి. చిన్నతనంలో తండ్రిలాగానే తానూ సంగీత దర్శకుడ్ని కావాలనుకున్నారు. తల్లి కోరిక మేరకు నటుడిగా మారారు. మా ఊరి పాండవులు (1978) సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. 'నిరీక్షణ' (1986) చిత్రంతో పాపులర్ అయ్యారు. ‘ఉద్యమం’, ‘సింహాద్రి’, ‘దేవి’, ‘మనసారా’, ‘దుబాయ్ శీను’ వంటి చిత్రాలతో మరింత గుర్తింపు పొందారు. తెలుగులో 75 పైగా చిత్రాల్లో భానుచందర్ నటించారు. అలాగే తమిళంలో 26, కన్నడలో 4 చిత్రాలు చేశారు. అటు టెలివిజన్‌లో 7 సీరియల్స్ చేశారు.

ది మిస్టరీ అఫ్ మొక్షా ఐలాండ్
20 సెప్టెంబర్ 2024 న విడుదలైంది

మ్యూజిక్ షాప్ మూర్తి
14 జూన్ 2024 న విడుదలైంది

మల్లె మొగ్గ
26 ఏప్రిల్ 2024 న విడుదలైంది

RAM (రాపిడ్ యాక్షన్ మిషన్)
26 జనవరి 2024 న విడుదలైంది

శాకిని డాకిని
16 సెప్టెంబర్ 2022 న విడుదలైంది
.jpeg)
కిన్నెరసాని
10 జూన్ 2022 న విడుదలైంది

హిట్: ది ఫస్ట్ కేస్
28 ఫిబ్రవరి 2020 న విడుదలైంది

ఎన్టీఆర్: కథానాయకుడు
09 జనవరి 2019 న విడుదలైంది

నటన
04 జనవరి 2019 న విడుదలైంది
.jpeg)
ప్రేమికుడు
17 జూన్ 2016 న విడుదలైంది
.jpeg)
రామ్ లీలా
27 ఫిబ్రవరి 2015 న విడుదలైంది
.jpeg)
మనసారా
12 అక్టోబర్ 2010 న విడుదలైంది
భాను చందర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే భాను చందర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.