• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    చిరంజీవి

    తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మెగాస్టార్‌గా గుర్తింపు పొందిన చిరంజీవిగారి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరులో అంజనాదేవి, వెంకట్‌రావు దంపతులకు 1955 ఆగస్టు 22న ఆయన జన్మించారు. చిరంజీవి అంజనేయుడి భక్తుడు. ఓసారి హనుమంతుడు తన కళ్లో కనబడి చిరంజీవిగా వర్ధిల్లమని దీవించాడని అందుకే తన పేరును శివశంకర వరప్రసాద్‌ నుంచి చిరంజీవిగా మార్చుకున్నట్లు ప్రచారంలో ఉంది. Read More


    @2021 KTree