• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    దివి వడ్త్యా

    దివి వద్త్యా .. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ భామ.. కెరీర్‌ ప్రారంభంలో మోడల్‌గా చేసింది. ‘మహర్షి’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4లో కంటెస్టెంట్‌గా చేసిన దివి.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో కనిపించి పాపులర్ అయ్యింది. తాజాగా ‘లంబసింగి’ సినిమాలో హీరోయిన్‌గా చేసి తెలుగు ఆడియన్స్‌ను అలరించింది.


    @2021 KTree