• TFIDB EN
  • ఎస్తేర్ అనిల్
    జననం : ఆగస్టు 27 , 2001
    ప్రదేశం: వయనాడ్, కేరళ, భారతదేశం
    ఎస్తర్ అనిల్ మలయాళి నటి. 2010లో నల్లవన్ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. దృశ్యం, దాని సీక్వెల్ దృశ్యం 2లో అనుమోల్ జార్జ్ (అను) పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎస్తర్ అనిల్ 2016లో ఉత్తమ బాలనటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును గెలుచుకుంది. ఆమె వరుసగా తెలుగు, తమిళ రీమేక్‌లు దృశ్యం, పాపనాసం (2015)లో దృశ్యం నుండి తన పాత్రను తిరిగి పోషించింది. తమిళ చిత్రం కుజలిలో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో జోహార్‌ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది.

    ఎస్తేర్ అనిల్ వయసు ఎంత?

    ఎస్తర్ అనిల్ వయసు 23 సంవత్సరాలు

    ఎస్తేర్ అనిల్ ఎత్తు ఎంత?

    5' 4'' (162cm)

    ఎస్తేర్ అనిల్ అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్, ట్రావెలింగ్

    ఎస్తేర్ అనిల్ ఏం చదువుకున్నారు?

    డిగ్రీ చదువుతోంది.

    ఎస్తేర్ అనిల్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    సేయింట్ గ్జేవియర్ కాలేజ్, ముంబై

    ఎస్తేర్ అనిల్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    32-26-32

    ఎస్తేర్ అనిల్ Hot Pics

    Images

    Esther Anil Hot Images

    Images

    Esther Anil Hot Images

    ఎస్తేర్ అనిల్ In Ethnic Dress

    Images

    Esther Anil Hot Images in Ethnic Wear

    ఎస్తేర్ అనిల్ In Modern Dress

    Images

    Esther Anil Hot In Modern Dress

    ఎస్తేర్ అనిల్ In Bikini

    Images

    Actress Esther Anil Bikini Images

    Images

    Esther Anil In Bikini

    ఎస్తేర్ అనిల్ In Saree

    Images

    Actress Esther Anil Images in Saree

    Images

    Esther Anil Images in Saree

    ఎస్తేర్ అనిల్ In Half Saree

    Images

    Esther Anil

    Images

    Esther Anil

    ఎస్తేర్ అనిల్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Esther Anil

    Images

    Esther Anil

    Insta Hot Reels

    View post on X

    Esther Anil Hot Reel

    ఎస్తేర్ అనిల్ తల్లిదండ్రులు ఎవరు?

    మంజు అబ్రహం, అనిల్ అబ్రహం

    ఎస్తేర్ అనిల్ Family Pictures

    Images

    Esther Anil

    Images

    Esther Anil

    ఎస్తేర్ అనిల్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    దృశ్యం 2 సినిమాలో నటించడం ద్వారా పాపులర్ అయింది.

    ఎస్తేర్ అనిల్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    ఎస్తర్ అనిల్ ఇప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. అయితే లగడపాటి శ్రీధర్ కుమారుడు సాహిదేవ్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

    ఎస్తేర్ అనిల్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    దృశ్యంచిత్రంలో ఆమె చేసిన అను పాత్ర విమర్శకుల ప్రంశంసలు అందుకుంది.

    ఎస్తేర్ అనిల్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్ వెజ్

    ఎస్తేర్ అనిల్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    ఎస్తేర్ అనిల్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    ఇంగ్లీష్, మలయాళం

    ఎస్తేర్ అనిల్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్

    ఎస్తేర్ అనిల్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్

    ఎస్తేర్ అనిల్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్ కొహ్లీ

    ఎస్తేర్ అనిల్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    1.4 మిలియన్ల మంది ఎస్తర్ అనిల్‌ను అనుసరిస్తున్నారు.

    ఎస్తేర్ అనిల్ సోషల్‌ మీడియా లింక్స్‌

    ఎస్తేర్ అనిల్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ - 2015

      ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్‌- దృశ్యం సినిమా

    • కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ - 2016

      బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్- పాపనాశం

    ఎస్తేర్ అనిల్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఎస్తేర్ అనిల్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree