• TFIDB EN
  • గోపీచంద్
    ప్రదేశం: కాకటూరివారిపాలెం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    గోపీచంద్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. తొలి వలపు(2001) చిత్రం ద్వారా హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. తరువాత జయం(2002), నిజం(2003), వర్షం(2004) వంటి బ్లాక్‌బాస్టర్ చిత్రాల్లో విలన్‌ పాత్రల్లో మెప్పించాడు. ఈ చిత్రాల అనంతరం మళ్ళీ హీరోగా మారి.. యజ్ఞం(2004), రణం(2006), లక్ష్యం(2007), శౌర్యం(2008), శంఖం(2009), లౌక్యం(2014), సీటీమార్(2021) వంటి హిట్‌ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు.

    గోపీచంద్ వయసు ఎంత?

    గోపీచంద్ వయసు 45 సంవత్సరాలు

    గోపీచంద్ ముద్దు పేరు ఏంటి?

    తొట్టెంపూడి గోపీచంద్ , యాక్షన్ స్టార్, మాకో స్టార్

    గోపీచంద్ ఎత్తు ఎంత?

    6'1"(186cm)

    గోపీచంద్ అభిరుచులు ఏంటి?

    సినిమాలు చూడటం, ఖాళీ సమయంలో స్నేహితులతో బయటికి వెళ్తుంటాడు.

    గోపీచంద్ ఏం చదువుకున్నారు?

    ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశాడు

    గోపీచంద్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    భీమవరంలోని DNR స్కూల్‌లో చదివాడు. ఆ తర్వాత శ్రీచైతన్య కాలేజీ హైదరాబాద్‌లో ఇంటర్ చదివాడు

    గోపీచంద్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ గోపిచంద్‌కు బెస్ట్ ఫ్రెండ్.

    గోపీచంద్ In Sun Glasses

    గోపీచంద్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Description of the image
    Editorial List
    మార్చిలో అత్యధికంగా వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇవే
    ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్‌ సిరీస్‌లు చూసేయండిEditorial List
    ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్‌ సిరీస్‌లు చూసేయండి
    తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!Editorial List
    తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!
    ZEE5లో టాప్ ఫ్రీ మూవీస్ లిస్ట్ ఇదే!Editorial List
    ZEE5లో టాప్ ఫ్రీ మూవీస్ లిస్ట్ ఇదే!

    గోపీచంద్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    గోపి చంద్ తండ్రి పేరు టీ కృష్ణ. ఆయన ఇండస్ట్రీలో బెస్ట్ డైరెక్టర్‌గా కొనసాగారు. ‘నేటి భారతం, మొనగాడు, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, వందేమాతరం’ తదితర సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే గోపీచంద్ అన్న ప్రేమ్‌చంద్ అసోసియేట్ డైరెక్టర్‌గా ముత్యాల సుబ్బయ్య దగ్గర పనిచేశారు. ప్రేమ్‌చంద్ కారు ప్రమాదంలో చనిపోయాడు.

    గోపీచంద్ పెళ్లి ఎప్పుడు అయింది?

    గోపిచంద్ వివాహం రేష్మతో 2013 మే 12న జరిగింది.

    గోపీచంద్ కు పిల్లలు ఎంత మంది?

    ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.. విరాట్, వియాన్

    గోపీచంద్ Family Pictures

    గోపీచంద్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    గోపిచంద్ స్వాగ్, డైలాగ్ మాడ్యూలేషన్ అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా వర్షం, నిజంసినిమాలో విలన్‌గా ఆయన నటన స్టార్‌ను చేసింది.

    గోపీచంద్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో గోపీచంద్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    వర్షంసినిమా గోపిచంద్‌కు తొలి హిట్‌ను అందించడంతో పాటు యూత్‌లో ఫాలోయింగ్‌ తెచ్చిపెట్టింది.

    గోపీచంద్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    గోపిచంద్ తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేశాడు. ముఖ్యంగా నిజంచిత్రంలో దేవుడు పాత్ర ఆయనకు మంచి గుర్తింపునిచ్చింది.

    గోపీచంద్ రెమ్యూనరేషన్ ఎంత?

    గోపిచంద్ ఒక్కో చిత్రానికి రూ.6కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు

    గోపీచంద్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    గోపీచందర్‌కి చికెన్‌తో తయారు చేసే వంటకాలంటే బాగా ఇష్టమట.

    గోపీచంద్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    గోపీచంద్ కు ఇష్టమైన నటి ఎవరు?

    గోపీచంద్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, తమిళం

    గోపీచంద్ ఫెవరెట్ సినిమా ఏది?

    2009లో ప్రపంచవ్యాప్తంగా హిట్ సాధించిన అవతార్ అనే హాలీవుడ్ చిత్రమంటే తెగ ఇష్టమట

    గోపీచంద్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్, వైట్

    గోపీచంద్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    లండన్

    గోపీచంద్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.50కోట్లు

    గోపీచంద్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    539K ఫాలోవర్లు ఉన్నారు

    గోపీచంద్ సోషల్‌ మీడియా లింక్స్‌

    గోపీచంద్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • జయం చిత్రానికి గాను ఉత్తమ విలన్‌గా నంది అవార్డు - 2003

    • నిజం చిత్రానికిగాను ఉత్తమ విలన్‌గా సినిమా అవార్డు - 2004

    • వర్షం చిత్రానికిగాను ఉత్తమ విలన్‌గా సినిమా అవార్డు - 2005

    గోపీచంద్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే గోపీచంద్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree