• TFIDB EN
  • హరి తేజ
    ప్రదేశం: తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
    హరితేజ తెలుగు సినిమా నటి, యాంకర్, కూచిపూడి నృత్యకారిణి. బిగ్‌బాస్ తెలుగు సీజన్1లో ఫైనల్ వరకు వెళ్లి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. 1989, ఫిబ్రవరి 26న తిరుపతిలో జన్మించారు. 2015లో దీపక్ రావును వివాహమాడారు. 2021 ఏప్రిల్ 5న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. హరితేజ 2007లో విడుదలైన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ‘అ ఆ’; సినిమాలో మంగమ్మ పాత్ర చేసి మంచి గుర్తింపు పొందారు.

    హరి తేజ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే హరి తేజ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree