• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    హేషామ్ అబ్దుల్ వహాబ్

    హేషమ్ అబ్దుల్ వాహబ్ భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, ఆడియో ఇంజనీర్. ‘ఖుషి’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు. 2022 మలయాళ చిత్రం హృదయం సౌండ్‌ట్రాక్ ఇచ్చి పాపులారిటీ సాధించాడు. ఈ సినిమాకి గాను వాహబ్ 2021 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు అందుకున్నారు.


    @2021 KTree