హృతిక్ రోషన్
ప్రదేశం: Bombay, Maharashtra, India
ప్రముఖ బాలీవుడ్ హీరోల్లో హృతిక్ రోషన్ ఒకరు. ఆయన హిందీలో పలు సూపర్ హిట్ సినిమాలు చేశారు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో హృతిక్ ఒకరు. హృతిక్ ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకోగా అందులో నాలుగు ఉత్తమ నటుడు కేటగిరీలో వచ్చినవే.