• TFIDB EN
  • ఇంద్రావతి చౌహాన్
    జననం : మార్చి 05 , 1996
    ఇంద్రావతి చౌహాన్ నేపథ్య గాయని. పుష్ప: ది రైజ్ (2021) చిత్రంలో ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ ఐటేం సాంగ్ పాడి ఫేమస్ అయింది.ఇంద్రావతి చౌహాన్‌ మాస్‌ వాయిస్‌తో ఆలపించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చగా చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ఇంద్రావతి చౌహాన్‌ 1996 మార్చి 5న ఆంధ్రప్రదేశ్‌- అనంతపురంలోని బసినేపల్లె తాండలో బల్లు నాయక్, లక్ష్మీ దేవి దంపతులకు జన్మించింది. వీరికి మంగ్లీ, ఇంద్రావతి చౌహాన్‌, వెంకటలక్ష్మి .. ముగ్గురు అమ్మాయిలతో పాటు ఒక అబ్బాయి శివ చౌహాన్ సంతానం. ఆమె సోదరి మంగ్లీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో సింగర్‌గా కొనసాగుతున్నారు.
    ఇంద్రావతి చౌహాన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఇంద్రావతి చౌహాన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree