• TFIDB EN
  • జయ ప్రకాష్ రెడ్డి
    జననం : మే 08 , 1946
    ప్రదేశం: సిర్వెల్, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం సిరివెళ్ల ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో)
    జయప్రకాశ్ రెడ్డి టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు. 1946 మే 8న కర్నూలు జిల్లా శిరివెళ్ళ మండలంలో జన్మించారు. కెరీర్‌ ప్రారంభంలో పలు నాటకాలు వేసి దర్శకత్వం వహించారు. 1988లో విడుదలైన ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యారు. 1997లో వచ్చిన 'ప్రేమించుకుందాం రా' సినిమాలో విలన్‌గా నటించి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత సమరసింహారెడ్డి, జయం మనదేరా, చెన్నకేశవరెడ్డి, కిక్, ఎవడి గోల వాడిది, ఢీ చిత్రాలతో మరింత గుర్తింపు సంపాదించారు. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా దాదాపు 300 సినిమాల్లో జయప్రకాశ్‌ నటించారు. 2020 సెప్టెంబర్‌ 8న గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు.
    జయ ప్రకాష్ రెడ్డి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే జయ ప్రకాష్ రెడ్డి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree