• TFIDB EN
  • జయసుధ కపూర్
    సహజ నటిగా పేరుపొందిన జయసుధ భారతీయ నటి. ఈమె అసలు పేరు సుజాత. పండంటి కాపురం(1972) చిత్రంలో బాల నటిగా జయసుధ ఆరంగేట్రం చేశారు. జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సుమారు 25 సినిమాలు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించారు. ఒకే సంవత్సరంలో జయసుధ నటించిన సినిమాలు 25 విడుదలయ్యాయి. ఇది తెలుగులో ఓ కథానాయికపై ఉన్న అరుదైన రికార్డు. అడవి రాముడు, ఓ భార్య కథ, ఆత్మ బంధువులు, గృహప్రవేశం, కటకటాల రుద్రయ్య, కేడీ నంబర్ 1, దెయ్యం, ప్రేమాభిషేకం, మేఘసందేశం, శివరంజని, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి, వారసుడు, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించారు.
    జయసుధ కెరీర్‌లో టాప్ 15 బెస్ట్ సినిమాలుEditorial List
    జయసుధ కెరీర్‌లో టాప్ 15 బెస్ట్ సినిమాలు
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?Editorial List
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?


    @2021 KTree