• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    జీవా
    ప్రదేశం: జీవా

    తమిళ చిత్ర పరిశ్రమలో జీవాగా సుపరిచితమయ్యారు నటుడు అమర్ చౌదరి. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి కుమారుడు. 1991లోనే బాల నటుడిగా కెరీర్‌ని మొదలు పెట్టారు జీవా. ఆశై ఆశైయాయై(2003) సినిమాతో తెరంగేట్రం చేశారు. రాం(2005) సినిమాలో నటనకు గాను జీవా సిప్రస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు అందుకున్నారు. శివాజీ గణేషన్ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో నటుడు జీవానే.


    @2021 KTree