• TFIDB EN
  • కె. విజయ భాస్కర్
    ప్రదేశం: అవనిగడ్డ, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    కె. విజయ భాస్కర్ టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా అవనిగడ్డ. 'ప్రార్థన' (1991) సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ విజయ్‌ భాస్కర్‌ చిత్రాలకు రచయితగా పనిచేశారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'స్వయంవరం', 'నువ్వేకావాలి', 'నువ్వు నాకు నచ్చావ్‌', 'మన్మధుడు', 'మల్లీశ్వరి' చిత్రాలు టాలీవుడ్‌లో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాయి. 'నువ్వే కావాలి' మూవీ ఏకంగా బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కింద నేషనల్‌ అవార్డు అందుకుంది. దర్శకుడిగా విజయ్‌ భాస్కర్‌ 14 చిత్రాలను తెరకెక్కించారు.

    కె. విజయ భాస్కర్ ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యుయేషన్‌

    కె. విజయ భాస్కర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    1979లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరి అక్కడే ఏడేళ్ళపాటు పనిచేశాడు. డైరెక్షన్‌పై ఆసక్తితో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టారు.

    కె. విజయ భాస్కర్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    కోరుకొండ సైనిక్ స్కూల్

    కె. విజయ భాస్కర్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగు 13 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

    కె. విజయ భాస్కర్ In Sun Glasses

    కె. విజయ భాస్కర్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    కె. విజయ భాస్కర్ కు పిల్లలు ఎంత మంది?

    విజయ్‌ భాస్కర్‌కు ఇద్దరు సంతానం. కుమారుడు శ్రీకమల్‌టాలీవుడ్‌లో హీరోగా నటిస్తున్నాడు. 'జిలేబి' (2023) చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత విజయ్‌భాస్కర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఇక కూతురు పేరు శ్యామని. యూట్యూబ్‌ ద్వారా పాపులర్‌ అయిన నటుడు రవి శివతేజను ఆమె వివాహం చేసుకుంది.

    కె. విజయ భాస్కర్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్‌, మన్మథుడు, మల్లీశ్వరివంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలకు దర్శకత్వం వహించి విజయ్‌ భాస్కర్‌ పాపులర్ అయ్యారు.

    తెలుగులో కె. విజయ భాస్కర్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    ప్రార్థన (1991) చిత్రంతో దర్శకుడిగా తెరంగేంట్రం చేశారు. రెండో ఫిల్మ్‌ 'స్వయంవరం' (1999) తొలి విజయాన్ని అందుకున్నారు.

    కె. విజయ భాస్కర్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    కె. విజయ భాస్కర్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    హైదరాబాద్‌ బిర్యాని

    కె. విజయ భాస్కర్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    కె. విజయ భాస్కర్ కు ఇష్టమైన నటి ఎవరు?

    కె. విజయ భాస్కర్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, ఇంగ్లీషు

    కె. విజయ భాస్కర్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్‌, బ్లూ

    కె. విజయ భాస్కర్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    విజయ్‌ భాస్కర్ ఆస్తుల విలువ రూ.50 కోట్లు పైనే ఉంటుందని సమాచారం.

    కె. విజయ భాస్కర్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • నేషనల్‌ అవార్డ్‌ - 2000

      'నువ్వే కావాలి' చిత్రానికి బెస్ట్ ఫీచర్‌ ఫిల్మ్‌గా జాతీయ అవార్డ్‌ అందుకున్నారు

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ - 2000

      'నువ్వే కావాలి' చిత్రానికి గాను ఉత్తమ డైరెక్టర్‌గా అవార్డు తీసుకున్నారు

    కె. విజయ భాస్కర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కె. విజయ భాస్కర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree