
కె. విశ్వనాథ్
జననం : ఫిబ్రవరి 19 , 1930
ప్రదేశం: రేపల్లె, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో)
తెలుగు సినిమాకు ఎనలేని గౌరవం తెచ్చిన డైరెక్టర్లలో కె. విశ్వనాథ్ అగ్రగణ్యులు. భారతీయ లలిత కళల నేపథ్యంలో ఆయన సృష్టించిన సినిమాలు అంతర్జాతీయంగాను గుర్తింపు పొందాయి. ఆత్మగౌరం(1966) చిత్రం ద్వారా డెరెక్టర్‌గా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే ఆయన నంది అవార్డు అందుకున్నారు. ఆయన శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్బాంధవుడు వంటి ఆణిముత్యాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా... నటుడిగా గాను గుర్తింపు పొందారు. నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్, కలిసుందాం రా వంటి హిట్ చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో మెప్పించారు. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మశ్రీ పురస్కారం, 2016లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. కె. విశ్వనాథ్ మొత్తం 60 సినిమాలకు దర్శకత్వం వహించారు. శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది.
.jpeg)
హైపర్
30 సెప్టెంబర్ 2016 న విడుదలైంది

ఉత్తమ విలన్
02 మే 2015 న విడుదలైంది

లింగ
12 డిసెంబర్ 2014 న విడుదలైంది
.jpeg)
భాయ్
25 అక్టోబర్ 2013 న విడుదలైంది

యముడు 2
05 జూలై 2013 న విడుదలైంది

సరదాగా అమ్మాయితో
14 జూన్ 2013 న విడుదలైంది

గ్రీకు వీరుడు
03 మే 2013 న విడుదలైంది
.jpeg)
జీనియస్
28 డిసెంబర్ 2012 న విడుదలైంది
.jpeg)
దేవస్థానం
13 ఏప్రిల్ 2012 న విడుదలైంది

వీడింతే
23 డిసెంబర్ 2011 న విడుదలైంది
.jpeg)
మిస్టర్ పర్‌ఫెక్ట్
22 ఏప్రిల్ 2011 న విడుదలైంది

శుభప్రదం
16 జూలై 2010 న విడుదలైంది
కె. విశ్వనాథ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కె. విశ్వనాథ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.