
కాజల్ అగర్వాల్
జననం : జూన్ 19 , 1985
ప్రదేశం: బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
కాజల్ అగర్వాల్ భారతీయ నటి. తెలుగు, హిందీ, తమిళ్ భాషాల్లో ప్రధానంగా నటించింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారం అందుకుంది.
కాజల్ అగర్వాల్ వయసు ఎంత?
కాజల్ అగర్వాల్ వయసు 39 సంవత్సరాలు
కాజల్ అగర్వాల్ ముద్దు పేరు ఏంటి?
కాజల్, కాజు
కాజల్ అగర్వాల్ ఎత్తు ఎంత?
5'5'' (167cm)
కాజల్ అగర్వాల్ అభిరుచులు ఏంటి?
డ్యాన్సింగ్, ట్రావెలింగ్
కాజల్ అగర్వాల్ ఏం చదువుకున్నారు?
మాస్ మీడియాలో డిగ్రీ చేసింది
కాజల్ అగర్వాల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?
మోడలింగ్
కాజల్ అగర్వాల్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
కిషించంద్ చెల్లారం కళాశాల
కాజల్ అగర్వాల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
రామ్ చరణ్, తమన్నా భాటియా
కాజల్ అగర్వాల్ ఫిగర్ మెజర్‌మెంట్స్?
32-26-32
కాజల్ అగర్వాల్ Hot Pics
కాజల్ అగర్వాల్ In Saree
కాజల్ అగర్వాల్ In Ethnic Dress
కాజల్ అగర్వాల్ In Half Saree
కాజల్ అగర్వాల్ In Modern Dress
కాజల్ అగర్వాల్ In Bikini
కాజల్ అగర్వాల్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Kajal Aggarwal Vial Video

Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్ పండగే.. స్ట్రీమింగ్‌లోకి బ్లాక్‌బాస్టర్ చిత్రాలు!

ఏప్రిల్‌లో ఓటీటీలోకి వచ్చి ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాలు ఇవే!

ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?

మగధీర
యాక్షన్ , డ్రామా , రొమాన్స్
31 జూలై 2009 న విడుదలైంది

ఆర్య 2
రొమాన్స్
27 నవంబర్ 2009 న విడుదలైంది
.jpeg)
డార్లింగ్
డ్రామా
23 ఏప్రిల్ 2010 న విడుదలైంది

భగవంత్ కేసరి
యాక్షన్ , డ్రామా
19 అక్టోబర్ 2023 న విడుదలైంది

ఖైదీ నం. 150
యాక్షన్ , డ్రామా
11 జనవరి 2017 న విడుదలైంది

భారతీయుడు 2
12 జూలై 2024 న విడుదలైంది

సత్యభామ
07 జూన్ 2024 న విడుదలైంది

భగవంత్ కేసరి
19 అక్టోబర్ 2023 న విడుదలైంది

కాజల్ కార్తీక
19 మే 2023 న విడుదలైంది

హే సినామికా
03 మార్చి 2022 న విడుదలైంది

మోసగాళ్ళు
19 మార్చి 2021 న విడుదలైంది

లైవ్ టెలికాస్ట్
12 ఫిబ్రవరి 2021 న విడుదలైంది

కోమలి
15 ఆగస్టు 2019 న విడుదలైంది

రణరంగం
15 ఆగస్టు 2019 న విడుదలైంది
.jpeg)
సీత
24 మే 2019 న విడుదలైంది
.jpeg)
కవచం
07 డిసెంబర్ 2018 న విడుదలైంది
.jpeg)
ఎమ్మెల్యే (మంచి లక్షనాలున్న అబ్బాయి)
23 మార్చి 2018 న విడుదలైంది
కాజల్ అగర్వాల్ పెంపుడు కుక్క పేరు?
కాాజల్ అగర్వాల్‌కు కుక్కలంటే భయం
కాజల్ అగర్వాల్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం
వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్, ఆమె తండ్రి వ్యాపార వెత్త, తల్లి కాన్‌ఫెక్షనీర్.
కాజల్ అగర్వాల్ పెళ్లి ఎప్పుడు అయింది?
2020 అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది
కాజల్ అగర్వాల్ కు పిల్లలు ఎంత మంది?
కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లూ ఒక మగ బిడ్డను కన్నారు. అబ్బాయి పేరు నేయిల్ కిచ్లూ
కాజల్ అగర్వాల్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
కాజల్ అగర్వాల్ మగధీర, ఖైదీ150, బిజినెస్‌మ్యాన్వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందింది.
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
లక్ష్మి కళ్యాణం(2007)
తెలుగులో కాజల్ అగర్వాల్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
కాజల్ అగర్వాల్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
మగధీర,చిత్రంలో మిత్రవింద పాత్ర
కాజల్ అగర్వాల్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Best Stage Performance
కాజల్ అగర్వాల్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Best Dialogues
కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ ఎంత?
కాజల్ అగర్వాల్ ఒక్కో చిత్రానికి రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది
కాజల్ అగర్వాల్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
హైదరాబాద్ బిర్యానీ
కాజల్ అగర్వాల్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
కాజల్ అగర్వాల్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం
కాజల్ అగర్వాల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
కాజల్ అగర్వాల్ ఫెవరెట్ సినిమా ఏది?
దిల్‌వాలా దుల్హానియా లేజాయేంగే
కాజల్ అగర్వాల్ ఫేవరేట్ కలర్ ఏంటి?
వైట్ అండ్ బ్లాక్
కాజల్ అగర్వాల్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
గోవా
కాజల్ అగర్వాల్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రూ. 70 కోట్లు
కాజల్ అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
27.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు
కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా లింక్స్
కాజల్ అగర్వాల్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
కాజల్ అగర్వాల్ తెలుగులో నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకుంది. అలాగే బృందావనం చిత్రానికి గాను ఉత్తమ నటిగా సిని’మా’ అవార్డును పొందింది.
కాజల్ అగర్వాల్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
సౌందర్య ఉత్పత్తి సాధనాల ప్రకటనల్లో నటిస్తోంది.
కాజల్ అగర్వాల్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కాజల్ అగర్వాల్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.