కాళిదాస్ జయరామ్
ప్రదేశం: పెరుంబవూరు, కేరళ, భారతదేశం
కాళిదాస్ జయరామ్ తమిళ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన యువ నటుడు. ప్రముఖ దక్షిణాది నటుడు జయరామ్‌కు అతడు కుమారుడు. 1993 డిసెంబరు 16న జన్మించాడు. 'కొచ్చు కొచ్చు సంతోషాలు' (2000) చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. 'పూమారం' (2018) చిత్రంతో కథానాయకుడిగా మారాడు. 'పావ కథైగల్' (2020) చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'విక్రమ్', 'ఇండియన్ 2', 'రాయన్' వంటి చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
కాళిదాస్ జయరామ్ వయసు ఎంత?
కాళిదాస్ జయరామ్ 30 సంవత్సరాలు
కాళిదాస్ జయరామ్ ముద్దు పేరు ఏంటి?
కన్నన్, కాళి
కాళిదాస్ జయరామ్ ఎత్తు ఎంత?
5' 8 '' (173 cm)
కాళిదాస్ జయరామ్ అభిరుచులు ఏంటి?
వాచింగ్ మూవీస్, డ్యాన్సింగ్
కాళిదాస్ జయరామ్ ఏం చదువుకున్నారు?
విజువల్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు.
కాళిదాస్ జయరామ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
లయోలా కాలేజ్, చెన్నై
కాళిదాస్ జయరామ్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
తెలుగులో నేరుగా నటించలేదు. కానీ తమిళంలో కాళిదాస్ జయరామ్ నటించిన పావ కథైగల్ (2020), విక్రమ్ (2022), ఇండియన్ 2(2024), రాయన్(2024) తెలుగులో డబ్ అయ్యాయి. అతడు తమిళంలో 18 పైగా చిత్రాల్లో నటించారు.
కాళిదాస్ జయరామ్ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
పేపర్ రాకెట్' (2022)
కాళిదాస్ జయరామ్ In Sun Glasses
కాళిదాస్ జయరామ్ Childhood Images
కాళిదాస్ జయరామ్ With Pet Dogs
కాళిదాస్ జయరామ్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
రాయన్
పేపర్ రాకెట్
విక్రమ్:హిట్‌లిస్ట్
కాళిదాస్ జయరామ్ తల్లిదండ్రులు ఎవరు?
జయరామ్, పార్వతి దంపతులకు 1993 డిసెంబర్ 16న కాళిదాస్ జన్మించాడు.
కాళిదాస్ జయరామ్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
కాళిదాస్ తల్లిదండ్రులు ఇద్దరూ ప్రముఖ నటులుగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా అతడి తండ్రి జయరామ్ ప్రముఖ దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందాడు. 200 పైగా చిత్రాల్లో నటించారు. కాళి దాస్ తల్లి పార్వతి కూడా మలయాళంలో 80 పైగా చిత్రాల్లో చేశారు.
కాళిదాస్ జయరామ్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
ఒక సోదరి ఉంది. పేరు మాళవిక జయరామ్.
కాళిదాస్ జయరామ్ పెళ్లి ఎప్పుడు అయింది?
మోడల్ తరిణి కళింగరాయర్ను కాళిదాస్ జయరామ్ వివాహం చేసుకున్నాడు.
కాళిదాస్ జయరామ్ Family Pictures
కాళిదాస్ జయరామ్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
తెలుగులో కాళిదాస్ జయరామ్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
పావ కథైగల్ (2020)
కాళిదాస్ జయరామ్ కెరీర్లో అత్యత్తుమ పాత్ర ఏది?
పావ కథైగల్ (2020) చిత్రంలోని పాత్ర
కాళిదాస్ జయరామ్ బెస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వీడియోలు?
కాళిదాస్ జయరామ్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
కాళిదాస్ జయరామ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
కాళిదాస్ జయరామ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తమిళం, హిందీ, ఇంగ్లీషు
కాళిదాస్ జయరామ్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
కాళిదాస్ జయరామ్ ఫేవరేట్ కలర్ ఏంటి?
రెడ్, వైట్
కాళిదాస్ జయరామ్ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
కాళిదాస్ జయరామ్ ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
రోహిత్ శర్మ
కాళిదాస్ జయరామ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
2.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
కాళిదాస్ జయరామ్ సోషల్ మీడియా లింక్స్
కాళిదాస్ జయరామ్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
ఆసియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ - 2001
'కొచ్చు కొచ్చు సంతోషాలు' చిత్రానికి ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టుగా ఎంపిక
నేషనల్ అవార్డ్ - 2003
'ఎంటే వీడు అప్పువింటెయుం' చిత్రానికి జాతీయ ఉత్తమ బాల నటుడిగా ఎంపిక
కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ - 2003
'ఎంటే వీడు అప్పువింటెయుం' చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా ఎంపిక
సైమా అవార్డ్స్ - 2017
'మీన్ కుజంబుమ్ మన్ పనైయుమ్' చిత్రానికి ఉత్తమ తెరంగేట్ర నటుడిగా ఎంపిక
ఆసియా నెట్ ఫిల్మ్ అవార్డ్ - 2019
'పోమారం' చిత్రానికి ఉత్తమ న్యూ ఫేస్ యాక్టర్‌గా ఎంపిక
సైమా అవార్డ్స్ - 2021
'పావ కథైంగల్' చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డ్ అందుకున్నారు
కాళిదాస్ జయరామ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కాళిదాస్ జయరామ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.