కరిష్మా కపూర్
ప్రదేశం: ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
కరిష్మా కపూర్.. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. ఆమె పలు సూపర్‌హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌కు ఆమె స్వయానా సోదరి. కరిష్మా తన సినీ కెరీర్‌లో ఒక జాతీయ అవార్డుతో పాటు నాలుగు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను గెలుచుకుంది.
కరిష్మా కపూర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కరిష్మా కపూర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.