• TFIDB EN
  • కార్తీ
    జననం : మే 25 , 1977
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
    కార్తీక్‌ శివ కుమార్‌ తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో. 1977 మే 25న తమిళ నటుడు శివకుమార్‌ దంపతులకు జన్మించాడు. 2007లో 'పరుత్తివీరన్' సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు సూర్య, శకుని, ఖాకీ, ఖైదీ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలతో స్టార్‌ హీరోగా మారిపోయాడు. కెరీర్‌లో ఇప్పటివరకూ 29 చిత్రాలు చేశాడు.

    కార్తీ వయసు ఎంత?

    కార్తీక్‌ వయసు 47 సంవత్సరాలు

    కార్తీ ముద్దు పేరు ఏంటి?

    అసలు పేరు కార్తిక్‌ శివకుమార్‌. ముద్దుగా కార్తి అని పిలుస్తారు.

    కార్తీ ఎత్తు ఎంత?

    5' 10'' (178cm)

    కార్తీ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, ట్రెక్కింగ్‌, ప్లేయింగ్‌ గిటార్‌

    కార్తీ ఏం చదువుకున్నారు?

    బీటెక్‌ (మెకానికల్‌ ఇంజనీర్‌)

    కార్తీ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    బీ.ఎస్‌. అబ్దుల్‌ రెహమాన్‌ క్రిసెంట్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ, చెన్నై

    కార్తీ‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో నేరుగా ఒకే ఒక్క చిత్రంలో నటించాడు. నాగార్జున'ఊపిరి' సినిమాలో ముఖ్యపాత్ర పోషించాడు. అటు తమిళంలో కార్తి చేసిన చాలా చిత్రాలు తెలుగులో డబ్బింగ్‌ అయ్యాయి. కెరీర్‌లో ఇప్పటివరకూ 29 చిత్రాలు చేశారు.

    కార్తీ In Sun Glasses

    Images

    Karthi Images

    Images

    Karthi

    కార్తీ Childhood Images

    Images

    Actor Karthi Childhood Images

    Images

    Karthi In Childhood

    కార్తీ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Karthi

    List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!Editorial List
    List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!

    కార్తీ తల్లిదండ్రులు ఎవరు?

    తమిళనాడులోని చెన్నైలో 25 మే 1977న తమిళ సినీ నటుడు శివకుమార్, లక్ష్మి దంపతులకి కార్తి జన్మించాడు.

    కార్తీ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    సూర్య తండ్రి శివకుమార్‌ 250కి పైగా చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై వచ్చిన 5 ప్రముఖ సీరియల్స్‌లో కనిపించారు. శివకుమార్‌ తన కెరీర్‌లో మూడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 2 తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులు అందుకున్నారు.

    కార్తీ‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    కార్తీకి తమిళ స్టార్‌ హీరో సూర్యసోదరుడు అవుతాడు. తమిళంలో అతడు చేసిన చాలా వరకూ చిత్రాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్‌ చేశారు. సూర్య 50 పైగా చిత్రాల్లో నటించారు. అలాగే బృందా శివకుమార్ అనే సోదరి కూడా ఉంది.

    కార్తీ పెళ్లి ఎప్పుడు అయింది?

    2011లో రజిని చిన్నస్వామిని కార్తి పెళ్లి చేసుకున్నారు. ఆమె ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో మాస్టర్స్ చేశారు.

    కార్తీ కు పిల్లలు ఎంత మంది?

    కార్తీకి ఒక బాబు, పాప ఉన్నారు. అబ్బాయి పేరు కంధన్‌, పాప పేరు ఉమయాల్‌.

    కార్తీ Family Pictures

    Images

    Karthi Family

    Images

    Karthi Family Images

    కార్తీ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    యుగానికి ఒక్కడు' సినిమాతో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో కార్తీ పాపులర్‌ అయ్యాడు.

    కార్తీ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తమిళ చిత్రం 'పరుత్తివీరన్' (2007)తో కార్తి హీరోగా పరిచయం అయ్యాడు.

    తెలుగులో కార్తీ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    పరుత్తివీరన్' (2007)

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన కార్తీ తొలి చిత్రం ఏది?

    ఖాకీ, పొన్నిసెల్వన్‌, పొన్నియన్‌ సెల్వన్‌ 2 చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.

    కార్తీ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    యుగానికి ఒక్కడు, ఖాకీ, ఖైదీచిత్రాల్లో అత్యుత్తమ పాత్రలు పోషించాడు.

    కార్తీ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    కార్తీ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    కార్తీ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.25-28 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

    కార్తీ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    కార్తీ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, తమిళం, ఇంగ్లీషు

    కార్తీ ఫెవరెట్ సినిమా ఏది?

    బిల్లా (1980), నాయకన్‌ (1987)

    కార్తీ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు, నలుపు, బ్లూ

    కార్తీ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    బాడ్మింటన్‌

    కార్తీ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    థాయిలాండ్‌

    కార్తీ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Mercedes Benz ML 350 Audi Q7 SUV BMW R 1250 GS bike

    కార్తీ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    కార్తి ఆస్తుల విలువ రూ.100 కోట్లు పైనే ఉంటుందని సమాచారం.

    కార్తీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    4 మిలియన్లు

    కార్తీ సోషల్‌ మీడియా లింక్స్‌

    కార్తీ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ - 2007

      'పరుత్తివీరన్' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ - 2014

      'మద్రాస్‌' చిత్రానికి గాను క్రిటిక్స్ విభాగంలో బెస్ట్‌ యాక్టర్‌గా అవార్డు అందుకున్నాడు

    • సైమా అవార్డ్‌ - 2014

      'మద్రాస్‌' చిత్రానికి గాను క్రిటిక్స్ విభాగంలో బెస్ట్‌ యాక్టర్‌గా అవార్డు అందుకున్నాడు

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్ - 2017

      'ఖాకీ' చిత్రానికి గాను చిత్రానికి గాను క్రిటిక్స్ విభాగంలో బెస్ట్‌ యాక్టర్‌గా అవార్డు అందుకున్నాడు

    కార్తీపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    హీరోయిన్‌ తమన్నాతోకార్తి రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో రూమర్లు వచ్చాయి.

    కార్తీ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    మలబార్‌, ఓరియో బిస్కెట్స్‌, బ్రూ కాఫీ తదితర వ్యాపార ప్రకటన్లలో కార్తి నటించారు.
    కార్తీ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కార్తీ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree