• TFIDB EN
  • కార్తీక్ గట్టమ్నేని
    జననం : అక్టోబర్ 28 , 1987
    ప్రదేశం: అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    కార్తీక్ ఘట్టమనేని టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌, దర్శకుడు. 1987 అక్టోబర్‌ 28న ఏపీలోని అనంతపురంలో జన్మించారు. హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. సినిమాటోగ్రాఫర్‌గా 'ప్రేమ ఇష్క్ కాదల్' (2013) చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కార్తీకేయ (2014) చిత్రంతో బాగా పాపులర్ అయ్యారు. 10 చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. 'సూర్య వర్సెస్ సూర్య' (2015) 'ఖిలాడీ' (2023) చిత్రాలను రూపొందించి డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'మిరాయ్‌' అనే పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ చేస్తున్నాడు.

    కార్తీక్ గట్టమ్నేని వయసు ఎంత?

    కార్తీక్ ఘట్టమనేని వయసు 37 సంవత్సరాలు

    కార్తీక్ గట్టమ్నేని ఎత్తు ఎంత?

    5' 11'' (180 cm)

    కార్తీక్ గట్టమ్నేని అభిరుచులు ఏంటి?

    ఫొటోగ్రఫి, ట్రావెలింగ్‌

    కార్తీక్ గట్టమ్నేని ఏం చదువుకున్నారు?

    బీటెక్‌

    కార్తీక్ గట్టమ్నేని సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    డైరెక్టర్‌ కాకముందు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. ప్రేమ ఇష్క్‌ కాదల్‌, కార్తికేయ, ప్రేమమ్‌(తెలుగు), నిన్ను కోరి, అ, చిత్రలహరి వంటి హిట్‌ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు.

    కార్తీక్ గట్టమ్నేని ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, హైదరాబాద్‌

    కార్తీక్ గట్టమ్నేని‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    సినిమాటోగ్రాఫర్‌గా 10 చిత్రాలకు ఆయన పనిచేశారు. అలాగే డైరెక్టర్‌గా సూర్య వర్సెస్‌ సూర్య, ఈగల్‌చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం తేజ సజ్జాతో 'మిరాయ్‌' అనే పాన్‌ ఇండియా చిత్రం రూపొందిస్తున్నారు.

    కార్తీక్ గట్టమ్నేని‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    వెబ్‌సిరీస్‌లు చేయలేదు.

    కార్తీక్ గట్టమ్నేని అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Karthik Gattamneni

    కార్తీక్ గట్టమ్నేని పెళ్లి ఎప్పుడు అయింది?

    అనీషా అనే మహిళను కార్తిక్‌ వివాహం చేసుకున్నారు.

    కార్తీక్ గట్టమ్నేని కు పిల్లలు ఎంత మంది?

    ఒక పాప ఉంది.

    కార్తీక్ గట్టమ్నేని ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    సినిమాటోగ్రాఫర్‌గా కార్తీక్‌ పాపులర్‌ అయ్యారు. దర్శకుడిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

    తెలుగులో కార్తీక్ గట్టమ్నేని ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    సినిమాటోగ్రాఫర్‌గా అతడు వర్క్‌ చేసిన ఫస్ట్‌ హిట్‌ మూవీ కార్తికేయ.

    కార్తీక్ గట్టమ్నేని కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    హైదరాబాద్‌ బిర్యానీ

    కార్తీక్ గట్టమ్నేని కు ఇష్టమైన నటుడు ఎవరు?

    కార్తీక్ గట్టమ్నేని ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    కార్తీక్ గట్టమ్నేని ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    కార్తీక్ గట్టమ్నేని ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లూ

    కార్తీక్ గట్టమ్నేని ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    కార్తీక్ గట్టమ్నేని కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    పారిస్‌

    కార్తీక్ గట్టమ్నేని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    15.8K ఫాలోవర్లు ఉన్నారు.

    కార్తీక్ గట్టమ్నేని సోషల్‌ మీడియా లింక్స్‌

    కార్తీక్ గట్టమ్నేని వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కార్తీక్ గట్టమ్నేని కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree