• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    కీర్తి సురేష్
    ప్రదేశం: చెన్నై, తమిళనాడు, భారతదేశం

    కీర్తి సురేష్ ప్రధానంగా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో నటిస్తుంది. తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్‌దే(2021), సర్కారువారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహానటిలో ఆమె నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. అదే చిత్రంలో ఆమె నటనకు గాను సైమా అవార్డును సొంతం చేసుకుంది.Read More


    @2021 KTree