
కిరణ్ అబ్బవరం
జననం : జూలై 15 , 1992
ప్రదేశం: రాయచోటి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా నటుడు. రాజావారు రాణిగారు(2019) సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వచ్చిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’, మీటర్, రూల్స్ రంజన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రూల్స్ రంజన్‌లోని “చూసే కళ్లు, చూసే కళ్లు” పాట తెలుగులో అత్యధిక యూట్యూబ్ వ్యూస్ సాధించిన సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. సినిమాల్లోకి రాకముందు కిరణ్ అబ్బవరం షార్ట్ ఫిల్మ్స్‌తో ఫేమస్ అయ్యాడు. గచ్చిబౌలి, వానరసైన్యం, శ్రీకారం( ఈ షార్ట్ ఫిల్మ్ ఆధారం సినిమా రూపొందింది) వంటి షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు పొందాడు.
కిరణ్ అబ్బవరం వయసు ఎంత?
కిరణ్ అబ్బవరం వయసు 32 సంవత్సరాలు
కిరణ్ అబ్బవరం ముద్దు పేరు ఏంటి?
అశ్రి
కిరణ్ అబ్బవరం ఎత్తు ఎంత?
5'10"(178cm)
కిరణ్ అబ్బవరం అభిరుచులు ఏంటి?
సినిమాలు చూడటం, కథలు రాయడం
కిరణ్ అబ్బవరం ఏం చదువుకున్నారు?
ఇంజనీరింగ్
కిరణ్ అబ్బవరం ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
జవహార్ నవోదయ విద్యాలయం, మదనపల్లి, మదనపల్లి ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
కిరణ్ అబ్బవరం In Sun Glasses
కిరణ్ అబ్బవరం అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Kiran Abbavaram Viral Video

కిరణ్ అబ్బవరం నటించిన టాప్ హిట్ చిత్రాలు

2023- తెలుగులో టాప్ 10 మ్యూజికల్ హిట్ సినిమాలు

సమ్మతమే
హాస్యం , డ్రామా
24 జూన్ 2022 న విడుదలైంది

ఎస్‌ఆర్ కళ్యాణమండపం: ఎస్టీ. 1975
రొమాన్స్
06 ఆగస్టు 2021 న విడుదలైంది

రాజా వారు రాణి గారు
డ్రామా , రొమాన్స్
29 నవంబర్ 2019 న విడుదలైంది

క
31 అక్టోబర్ 2024 న విడుదలైంది

రూల్స్ రంజన్!
06 అక్టోబర్ 2023 న విడుదలైంది
.jpeg)
మీటర్
07 ఏప్రిల్ 2023 న విడుదలైంది

వినరో భాగ్యము విష్ణు కథ
18 ఫిబ్రవరి 2023 న విడుదలైంది

సమ్మతమే
24 జూన్ 2022 న విడుదలైంది

సెబాస్టియన్ PC 524
04 మార్చి 2022 న విడుదలైంది

ఎస్‌ఆర్ కళ్యాణమండపం: ఎస్టీ. 1975
06 ఆగస్టు 2021 న విడుదలైంది

రాజా వారు రాణి గారు
29 నవంబర్ 2019 న విడుదలైంది

బాయ్స్ ఇన్ స్కూల్
14 నవంబర్ 2019 న విడుదలైంది
కిరణ్ అబ్బవరం తల్లిదండ్రులు ఏం చేస్తారు?
వ్యవసాయం చేస్తారు
కిరణ్ అబ్బవరం సోదరుడు/సోదరి పేరు ఏంటి?
కిిరణ్ అబ్బవరానికి ఒక సొదరుడు ఉండే వాడు. అతను రొడ్డు ప్రమాదంలో చనిపోయాడు.ఆయన పేరు రామనుజులు
కిరణ్ అబ్బవరం పెళ్లి ఎప్పుడు అయింది?
కిరణ్ అబ్బవరం తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరక్‌ను పెళ్లి చేసుకోబొతున్నాడు. మార్చి 13న వీరి నిశ్చితార్థం జరిగింది.
కిరణ్ అబ్బవరం Family Pictures
కిరణ్ అబ్బవరం ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
కిరణ్ అబ్బవరం స్వాగ్, డైలాగ్ మాడ్యూలేషన్ అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా SR కళ్యాణమండపం, రాజావారు రాణిగారు సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు గుర్తింపు ఇచ్చాయి.
కిరణ్ అబ్బవరం లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో కిరణ్ అబ్బవరం ఫస్ట్ హిట్ మూవీ ఏది?
కిరణ్ అబ్బవరం బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Kiran Abbavaram best dialogues
కిరణ్ అబ్బవరం బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Kiran Abbavaram best dialogues
కిరణ్ అబ్బవరం రెమ్యూనరేషన్ ఎంత?
కిరణ్ అబ్బవరం ఒక్కో చిత్రానికి రూ.2 కోట్ల వరకు తీసుకుంటున్నాడు
కిరణ్ అబ్బవరం కు ఇష్టమైన ఆహారం ఏంటి?
నాన్‌వెజ్
కిరణ్ అబ్బవరం కు ఇష్టమైన నటుడు ఎవరు?
కిరణ్ అబ్బవరం ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీష్
కిరణ్ అబ్బవరం ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రూ.5 కోట్లు
కిరణ్ అబ్బవరం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
1.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు
కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా లింక్స్
కిరణ్ అబ్బవరం వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కిరణ్ అబ్బవరం కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.