• TFIDB EN
  • కిరణ్ అబ్బవరం
    ప్రదేశం: రాయచోటి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా నటుడు. రాజావారు రాణిగారు(2019) సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వచ్చిన ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’, మీటర్, రూల్స్ రంజన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రూల్స్ రంజన్‌లోని “చూసే కళ్లు, చూసే కళ్లు” పాట తెలుగులో అత్యధిక యూట్యూబ్ వ్యూస్ సాధించిన సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. సినిమాల్లోకి రాకముందు కిరణ్ అబ్బవరం షార్ట్‌ ఫిల్మ్స్‌తో ఫేమస్ అయ్యాడు. గచ్చిబౌలి, వానరసైన్యం, శ్రీకారం( ఈ షార్ట్ ఫిల్మ్ ఆధారం సినిమా రూపొందింది) వంటి షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు పొందాడు.
    కిరణ్ అబ్బవరం నటించిన టాప్ హిట్ చిత్రాలుEditorial List
    కిరణ్ అబ్బవరం నటించిన టాప్ హిట్ చిత్రాలు
    2023- తెలుగులో టాప్ 10 మ్యూజికల్ హిట్ సినిమాలుEditorial List
    2023- తెలుగులో టాప్ 10 మ్యూజికల్ హిట్ సినిమాలు

    కిరణ్ అబ్బవరం వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కిరణ్ అబ్బవరం కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree