కొరటాల శివ
ప్రదేశం: పెదకాకాని, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
కొరటాల శివ టాలీవుడ్‌కు చెందిన స్టార్ డైరెక్టర్. 1975 జూన్ 15న జన్మించారు. బీటెక్ చేసిన ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొంతకాలం చేశారు. సినిమాలపై ఆసక్తితో బావ వరసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరారు. 'భద్ర', 'సింహా', 'బృందావనం' వంటి బ్లాక్‌బాస్టర్ చిత్రాలకు మాటల రచయితగా పనిచేశారు. 2013లో వచ్చిన 'మిర్చి' సినిమాతో డైరెక్టర్‌గా మారారు. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' వంటి సూపర్ హిట్ చిత్రాలు తీసి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో 'దేవర' అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు.
కొరటాల శివ వయసు ఎంత?
కొరటాల శివ వయసు 49 సంవత్సరాలు
కొరటాల శివ అభిరుచులు ఏంటి?
రైటింగ్, వాచింగ్ ఫిల్మ్స్
కొరటాల శివ ఏం చదువుకున్నారు?
బీటెక్
కొరటాల శివ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?
కొరటాల శివ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
డైరెక్టర్‌గా మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, ఆచార్యచిత్రాలు చేశారు. తారక్‌తో 'దేవర' అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు.
కొరటాల శివ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Editorial List
Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్ అయిన టాలీవుడ్ చిత్రాలు
మిర్చి
యాక్షన్
శ్రీమంతుడు
యాక్షన్ , డ్రామా
జనతా గ్యారేజ్
యాక్షన్ , డ్రామా
భరత్ అనే నేను
డ్రామా , థ్రిల్లర్
దేవర
ఆచార్య
భరత్ అనే నేను
జనతా గ్యారేజ్
శ్రీమంతుడు
మిర్చి
ఒక్కడున్నాడు
కొరటాల శివ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం
కొరటాల శివ భార్య పేరు అరవింద. వీరిది ప్రేమ వివాహం. ఆమె లండన్‌లో చదువుకుంది. పిల్లల్ని దత్తత తీసుకోవాలనే ఉద్దేశంతో వీరు పిల్లలు కనకూడదని డిసైడ్ అయ్యారు.
కొరటాల శివ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
డైరెక్టర్‌గా తన ఫస్ట్ ఫిల్మ్ 'మిర్చి' (2013)తో కొరటాల పాపులర్ అయ్యారు.
కొరటాల శివ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
గర్ల్ ఫ్రెండ్ (2002) అనే సినిమాకు కథ అందించి టాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని మెుదలుపెట్టారు. 'భద్ర' (2005)తో మాటల రచయితగా, మిర్చి(2013)తో డైరెక్టర్ మారారు.
తెలుగులో కొరటాల శివ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
డైైరెక్టర్‌గా ఫస్ట్ హిట్ మూవీ 'మిర్చి' (2013).
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన కొరటాల శివ తొలి చిత్రం ఏది?
కొరటాల శివ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
కొరటాల శివ ఆస్తుల విలువ రూ.50-80 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.
కొరటాల శివ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
4,491 ఫాలోవర్లు ఉన్నారు.
కొరటాల శివ సోషల్ మీడియా లింక్స్
కొరటాల శివ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
నంది అవార్డ్ - 2013
'మిర్చి' చిత్రానికి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా ఎంపిక
సంతోష్ అవార్డ్ - 2015
'శ్రీమంతుడు' చిత్రానికి ఉత్తమ డైరెక్టర్‌గా ఎంపిక
నంది అవార్డ్ - 2016
'జనతా గ్యారేజ్' చిత్రానికి కథ రచయితగా ఎంపిక
ఐఫా ఉత్సవం - 2017
'జనతా గ్యారేజ్' చిత్రానికి ఉత్తమ డైరెక్టర్‌గా ఎంపిక
జీ సినీ అవార్డ్స్ - 2018
'భరత్ అనే నేను' చిత్రానికి బెస్ట్ డైలాగ్ రైటర్‌గా ఎంపిక
కొరటాల శివ కు సంబంధించిన వివాదాలు?
కొరటాల శివ డైరెక్ట్ చేసిన శ్రీమంతుడుస్టోరీ తనదంటూ ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో వివాదస్పదమైంది.
కొరటాల శివ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కొరటాల శివ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.