• TFIDB EN
  • కోవై సరళ
    ప్రదేశం: కోయంబత్తూరు, మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం తమిళనాడులో ఉంది), భారతదేశం
    కోవై సరళ.. దిగ్గజ హాస్య నటి. తమిళనాడులోని కోయంబత్తూరులో 1962లో జన్మించారు. 1979లో 'వెల్లి రథం' (తమిళం) సినిమాతో తెరంగేట్రం చేశారు. తెలుగులో 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' (2000) చిత్రంతో హాస్యనటిగా పాపులర్‌ అయ్యారు. బ్రహ్మనందం పక్కన జోడీగా నటించి పలు చిత్రాల్లో నవ్వులు పూయించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలాయళ భాషలు కలిపి 900కి పైగా చిత్రాల్లో కోవై సరళ నటించారు.

    కోవై సరళ వయసు ఎంత?

    కోవై సరళ వయసు 62 సంవత్సరాలు

    కోవై సరళ‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    కోవై సరళ.. తెలుగులో 80కి పైగా చిత్రాల్లో నటించారు. మలయాళం, తమిళం, కన్నడ భాషలు కలిపి మెుత్తం 900లకు పైగా చిత్రాల్లో ఆమె కనిపించారు.

    కోవై సరళ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    కోవై సరళ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    కోవై సరళ తల్లి పేరు శక్తి ఇల్లం. తండ్రి ఆర్మీ ఆఫీసర్‌గా పనిచేశారు.

    కోవై సరళ‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ఒక సోదరుడు.. నలుగురు సిస్టర్స్‌ ఉన్నారు.

    కోవై సరళ పెళ్లి ఎప్పుడు అయింది?

    పెళ్లి చేసుకోలేదు.

    కోవై సరళ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    తెలుగులో బ్రహ్మానందం భార్యగా చాలా చిత్రాల్లో నటించి పాపులర్‌ అయ్యింది. బ్రహ్మానందంతో ఆమె చేసిన కామెడీ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.

    కోవై సరళ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    వీరప్రతాప్‌ (1987) సినిమాలో ఓ చిన్న పాత్ర ద్వారా కోవై సరళ తెరంగేట్రం చేశారు. 1994లో వచ్చిన 'భైరవ ద్వీపం' సినిమాలో అల్లరి దయ్యంలా లీడ్‌ రోల్‌లో కనిపించారు.

    తెలుగులో కోవై సరళ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    కోవై సరళ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సినిమాలో సుబ్భలక్ష్మీ పాత్ర.

    కోవై సరళ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.30-50 లక్షల వరకూ రెమ్యూనరేషన్‌ తీసుకుంటోంది.

    కోవై సరళ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    కోవై సరళ కు ఇష్టమైన నటి ఎవరు?

    కోవై సరళ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, తమిళం

    కోవై సరళ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    రెడ్‌

    కోవై సరళ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    కోవై సరళ ఆస్తుల విలువ రూ.40 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

    కోవై సరళ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • నంది అవార్డ్స్‌ - 2000

      రాయలసీమ రామన్న చౌదరి (2000) - ఉత్తమ హాస్య నటి

    • నంది అవార్డ్స్‌ - 2003

      ఓరి నీ ప్రేమ బంగారం కాను (2003) - ఉత్తమ హాస్య నటి

    • విజయ్‌ అవార్డ్స్‌ - 2011

      కాంచన (2011) - ఉత్తమ హాస్య నటి

    • తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ - 1995

      సతీ లీలావతి (1995) - ఉత్తమ హాస్యనటి

    • తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ - 2001

      పోవెల్లం ఉన్‌ వసం (2001) - ఉత్తమ హాస్యనటి

    • తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ - 2008

      ఉలియిన్‌ ఒసయ్‌ (2008) - ఉత్తమ హాస్యనటి

    కోవై సరళ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    తమిళ నటుడు కమల్‌ హాసన్‌ స్థాపించిన 'మక్కల్‌ నీది మయ్యం' పార్టీతో ఆమె సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది.
    కోవై సరళ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కోవై సరళ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree