• TFIDB EN
  • కృష్ణ వంశీ
    ప్రదేశం: ఆంధ్రప్రదేశ్, భారతదేశం
    పసుపులేటి వెంకట బంగార్రాజు, వృత్తిపరంగా కృష్ణ వంశీ అని పిలుస్తారు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు కొరియోగ్రాఫర్. రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 1995లో JD చక్రవర్తి నటించిన చిత్రం గులాబీ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. అంత:పురం, చంద్రలేఖ, నిన్నే పెళ్లాడుతా వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేశాడు. ఆయన తన కెరీర్‌లో ఉత్తమ దర్శకుడిగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు నాలుగు నంది అవార్డులు అందుకున్నాడు.

    కృష్ణ వంశీ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కృష్ణ వంశీ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree