• TFIDB EN
  • కృష్ణ
    జననం : మే 31 , 1943
    ప్రదేశం: బుర్రిపాలెం, మద్రాసు ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం)
    తెలుగు చిత్ర పరిశ్రమలో తొలిసారి సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన హీరో ఘట్టమనేని కృష్ణ. ఆయన తేనె మనసులు(1965) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కృష్ణ హీరోగా నటించిన మూడవ చిత్రం గూఢచారి 116 స్టార్ డం తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా సినిమాల్లో రాణించి 350కి పైగా చిత్రాల్లో నటించారు.
    Read More
    కృష్ణ సినిమాల్లో టాప్ 10 బెస్ట్ సినిమాలుEditorial List
    కృష్ణ సినిమాల్లో టాప్ 10 బెస్ట్ సినిమాలు
    ETV WIN ఓటీటీ యాప్‌లో తప్పక చూడాల్సిన సినిమాలుEditorial List
    ETV WIN ఓటీటీ యాప్‌లో తప్పక చూడాల్సిన సినిమాలు
    కృష్ణ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కృష్ణ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree