• TFIDB EN
  • మధు షా (మధుబాల)
    ప్రదేశం: చెన్నై, తమిళనాడు, భారతదేశం
    మధుబాలగా ఇండస్ట్రీలో మధూ షా సుపరిచితురాలు. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషా చిత్రాలలో మధు బాల నటించారు. ఫూల్ ఔర్ కాంటే (1991), రోజా (1992), అల్లరి ప్రియుడు (1992), యోధ (1992), జెంటిల్‌మన్(1993) చిత్రాలలో నటించి ప్రసిద్ధి చెందారు.


    @2021 KTree