మహేష్ బాబు
ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
ఘట్టమనేని మహేష్ బాబు ఆగష్టు 9, 1975న ప్రముఖ టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరదేవిలకు చెన్నైలో జన్మించారు. మహేష్‌కు ఒక అన్నయ్య రమేశ్ బాబు, ఇద్దరు అక్కలు పద్మావతి, మంజుల, ఒక చెల్లెలు ప్రియదర్శిని ఉన్నారు. మహేష్ బాబు తన నాలుగవ ఏట దర్శకుడు దాసరి నారాయణ రావు తీసిన 'నీడ'(1979) చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయం అయ్యాడు. బాలనటుడిగా తన తండ్రితో కలసి ఏడు చిత్రాలలో నటించాడు. తన విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే జరిగింది.Read More