
మల్లికార్జునరావు
ప్రదేశం: అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
మల్లికార్జునరావు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు. 1950 అక్టోబర్ 10న ఏపీలోని అనకాపల్లిలో జన్మించారు. ఆయన అసలు పేరు పీలా కాశీ మల్లికార్జునరావు. కెరీర్ ప్రారంభంలో నాటకాలు వేశారు. అనకాపల్లిలోనే ఎ.ఎమ్.వి.ఎమ్. ఆసుపత్రిలో కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేశారు. దివంగత నటులు రావు గోపాలరావు సహకారంతో చిత్రసీమలోకి ప్రవేశించారు. ‘కిరాయి రౌడీలు’ (1981) సినిమాతో తెలుగు తెరకు పరిచమయ్యారు. అలా 230 పైగా చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి పాపులర్ అయ్యారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ 2008 జూన్ 24న 57ఏళ్ల వయసులో కన్నుమూశారు.

మధురపూడి గ్రామం అనే నేను
13 అక్టోబర్ 2023 న విడుదలైంది

మాయగాడు
16 జూలై 2011 న విడుదలైంది

బలాదూర్
14 ఆగస్టు 2008 న విడుదలైంది

మైఖేల్ మదన కామరాజు
18 ఏప్రిల్ 2008 న విడుదలైంది

భలే దొంగలు
10 ఏప్రిల్ 2008 న విడుదలైంది

జల్సా
01 ఏప్రిల్ 2008 న విడుదలైంది

భద్రాద్రి
07 మార్చి 2008 న విడుదలైంది

కృష్ణార్జున
01 ఫిబ్రవరి 2008 న విడుదలైంది

స్వాగతం
25 జనవరి 2008 న విడుదలైంది
.jpeg)
మంత్ర
14 డిసెంబర్ 2007 న విడుదలైంది

సీమా శాస్త్రి
16 నవంబర్ 2007 న విడుదలైంది
మల్లికార్జునరావు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే మల్లికార్జునరావు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.