• TFIDB EN
  • మన్నారా చోప్రా
    జననం : మే 25 , 1991
    ప్రదేశం: అంబలా కాంట్., హర్యానా, భారతదేశం
    మన్నారా చోప్రా అసలు పేరు బార్బీ హండా, తర్వాత కజిన్ ప్రియాంక సలహా మేరకు పేరు మార్చుకుంది. మన్నారా చోప్రా భారతీయ సినిమా నటి. ఆమె 2014లో తెలుగులో విడుదలైన ప్రేమ గీమ జాన్‌తా నయ్ సినిమా ద్వారా సినీ రంగంలోకి వచ్చింది. ఆమె తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. ఆమె హిందీ సినిమా నటులు ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాలకు బంధువు. జక్కన్న, తిక్క, సీత వంటి తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తిక్క చిత్రానికిగాను ఉత్తమ నటిగా ప్రత్యేక జ్యూరీ అవార్డును సంతోషం ఫిల్మ్ వేడుకల్లో పొందింది.

    మన్నారా చోప్రా వయసు ఎంత?

    మన్నారా చోప్రా వయసు 33 సంవత్సరాలు

    మన్నారా చోప్రా ముద్దు పేరు ఏంటి?

    మున్ను, బార్బీ

    మన్నారా చోప్రా ఎత్తు ఎంత?

    5' 6'' (168cm)

    మన్నారా చోప్రా అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్‌, యోగా చేయడం

    మన్నారా చోప్రా ఏం చదువుకున్నారు?

    బీబీఏ

    మన్నారా చోప్రా ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    సమ్మర్ ఫీల్డ్స్‌ స్కూల్‌, ఢిల్లీ

    మన్నారా చోప్రా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    Munawar Faruqui

    మన్నారా చోప్రా ఫిగర్ మెజర్‌మెంట్స్?

    32-28-32

    మన్నారా చోప్రా‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    2023లో వచ్చిన బూత్‌మేట్‌ సిరీస్‌లో మన్నారా నటించింది. అలాగే బుల్లితెరపై బిగ్‌ బాస్‌ 17 (హిందీ), డ్యాన్స్‌ దివానే 4లో ఆమె కనిపించింది.

    మన్నారా చోప్రా Hot Pics

    Images

    Actress Mannara Chopra

    Images

    Mannara Chopra Latest Images

    మన్నారా చోప్రా In Saree

    Images

    Actress Mannara Chopra Images in Saree

    Images

    Mannara Chopra Hot Images in Saree

    మన్నారా చోప్రా In Ethnic Dress

    Images

    Mannara Chopra Hot in Traditional Dress

    Images

    Mannara Chopra Images in Traditional Dress

    మన్నారా చోప్రా అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Mannara Chopra

    Viral Videos

    View post on Instagram
     

    Mannara Chopra Hot Viral Video

    Insta Hot Reels

    View post on Instagram
     

    Mannara Chopra Hot Insta Reel

    మన్నారా చోప్రా తల్లిదండ్రులు ఎవరు?

    రమన్‌ రాయ్‌ హండా, కామిని చోప్రా హండా

    మన్నారా చోప్రా తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    మన్నారా తండ్రి రమన్‌ రాయ్‌ హండా ఒక లాయర్‌. తల్లి కామిని చోప్రా బీఎంబీ జ్యూయలెర్స్‌లో జ్యూయలరీ డిజైనర్‌.

    మన్నారా చోప్రా‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    మన్నారా చోప్రాకు ఒక సిస్టర్‌ ఉంది. ఆమె పేరు మిథాలి హండా. ఫ్యాషన్‌ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా పనిచేస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌ ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రా.. మన్నారాకు కజిన్స్‌ అవుతారు. వారి ఫాదర్స్‌ (అశోక్‌ చోప్రా, పవన్‌ చోప్రా).. మన్నారా తల్లికి సోదరులు అవుతారు.

    మన్నారా చోప్రా పెళ్లి ఎప్పుడు అయింది?

    కాలేదు.

    మన్నారా చోప్రా Family Pictures

    Images

    Mannara Chopra Family

    Images

    Mannara Chopra Family Images

    మన్నారా చోప్రా ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన 'రోగ్‌' సినిమా ద్వారా తెలుగులో మన్నారా ఫేమస్ అయ్యింది.

    మన్నారా చోప్రా లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    ప్రేమ గీమా జాంతా నై' (2014) చిత్రం ద్వారా ఆమె తెరంగేట్రం చేసింది.

    మన్నారా చోప్రా కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    రోగ్‌ సినిమాలో అంజలి పాత్ర

    మన్నారా చోప్రా బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    మన్నారా చోప్రా బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    మన్నారా చోప్రా రెమ్యూనరేషన్ ఎంత?

    మన్నారా చోప్రా కు ఇష్టమైన నటుడు ఎవరు?

    సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌

    మన్నారా చోప్రా కు ఇష్టమైన నటి ఎవరు?

    ప్రియాంక చోప్రా, మాధురి దీక్షిత్‌

    మన్నారా చోప్రా ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీషు

    మన్నారా చోప్రా ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    సంజయ్‌ లీలా భన్సాలి

    మన్నారా చోప్రా ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్‌, బ్రౌన్‌, గ్రీన్‌

    మన్నారా చోప్రా ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    మన్నారా చోప్రా ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ

    మన్నారా చోప్రా వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Audi A3 MG Astor Mahindra Thar

    మన్నారా చోప్రా ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    మన్నారా ఆస్తుల విలువ రూ.25 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

    మన్నారా చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    4.2 మిలియన్లు

    మన్నారా చోప్రా కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • లయన్స్‌ గోల్డ్‌ అవార్డ్‌ను - 2015

      2015లో 'జిద్‌' (హిందీ) చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటిగా లయన్స్‌ గోల్డ్‌ అవార్డ్‌ను గెలుచుుంది.

    • సంతోషం ఫిల్మ్‌ అవార్డ్స్‌ - 2017

      2017లో తిక్క, రోగ్‌ చిత్రాలకు గాను ఉత్తమ నటిగా సంతోషం ఫిల్మ్‌ అవార్డ్స్‌ను కైవసం చేసుకుంది.

    మన్నారా చోప్రాపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    డైరెక్టర్‌ ఎ.ఎస్‌ రవికుమార్‌.. ప్రమోషనల్‌ ఈవెంట్‌లో మన్నారా బుగ్గపై ముద్దు పెట్టడం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

    మన్నారా చోప్రా ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    కర్లీ టేల్స్‌ సహా పలు బ్యూటీ ప్రొడెక్ట్స్‌కు సంబంధించి ప్రకటనల్లో మన్నారా నటించింది.
    మన్నారా చోప్రా వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే మన్నారా చోప్రా కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree