• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    మోహన్ బాబు
    ప్రదేశం: మోదుగులపాలెం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్

    మంచు మోహన్ బాబు టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 573 సినిమాల్లో నటించారు. మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు. సూపర్ స్టార్ రజినీకాంతకు అత్యంత సన్నిహితుడు. మోహన్‌బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. సినిమాల్లోకి వచ్చాక మోహన్‌ బాబుగా పేరు మార్చుకున్నారు. Read More


    @2021 KTree