• TFIDB EN
  • మోక్షజ్ఞ తేజ
    నందమూరి మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, వసుంధరల కుమారుడు. బాలకృష్ణ సంతానంలో చిన్నవాడు. మోక్షజ్ఞ త్వరలో వెండి తెరకు పరిచయం కానున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. బాలకృష్ణ నట వారసుడిగా రానున్న మోక్షజ్ఞరు క్రికెట్ అంటే ఇష్టం.మోక్షజ్ఞ మెనెజ్మెంట్‌లో డిగ్రీ చేశాడు. డిగ్రీ అనంతరం యాక్టింగ్, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. నందమూరి మోక్షజ్ఞ వయస్సు 30 సంవత్సరాలు
    మోక్షజ్ఞ తేజ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే మోక్షజ్ఞ తేజ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree