• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    ముత్యాల సుబ్బయ్య
    ప్రదేశం: పర్లపల్లి విడవలూరు మండలం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

    ముత్యాల సుబ్బయ్య తెలుగు సినిమా దర్శకుడు. కుటుంబ కథాచిత్రాలకు ఆయన పెట్టింది పేరు. దాదాపు 50 సినిమాలకి దర్శకత్వం వహిస్తే 75 శాతం విజయం సాధించాయి. . సినిమాల్లో సెంటిమెంట్లు ఎక్కువగా పండించడంతో ఈయనకు సెంటిమెంటు సుబ్బయ్య అనే పేరు కూడా ఉంది. తొలుత సిసింద్రీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. మూడు ముళ్ల బంధం(1980) చిత్రం ద్వారా డెరెక్టర్‌గా పరిచయం అయ్యారు. హిట్లర్, అన్నయ్య, పవిత్రబంధం, పెళ్లిచేసుకుందాం, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, పవిత్రప్రేమ, కృష్ణబాబు, ఎర్రమందారం, అరుణ కిరణం, అమ్మాయి కాపురం, పల్నాటి పౌరుషం, మామగారు, సోగ్గాడి పెళ్లం వంటి సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేశారు. చిత్రరంగంలో ఆయన చేసిన సేవలకు నాలుగు నంది అవార్డులు లభించారు. 2004లో కె.వి రెడ్డి , పి.పుల్లయ్య పురస్కారాలు అందుకున్నారు.


    @2021 KTree