• TFIDB EN
  • నాగ్ అశ్విన్
    ప్రదేశం: హైదరాబాద్, భారతదేశం
    నాగ్ అశ్విన్ రెడ్డి ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు మరియు తెలుగు సినిమాలో తన రచనలకు ప్రసిద్ధి చెందిన స్క్రీన్ రైటర్. అతను 2015లో ఎవడే సుబ్రమణ్యం అనే తాత్విక నాటక చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

    నాగ్ అశ్విన్ వయసు ఎంత?

    నాగ్ అశ్విన్ వయసు 38 సంవత్సరాలు

    నాగ్ అశ్విన్ ఎత్తు ఎంత?

    5'7" (173 cm)

    నాగ్ అశ్విన్ అభిరుచులు ఏంటి?

    నాగ్ అశ్విన్‌కు ఫోటో గ్రఫీ అంటే ఇష్టం షూటింగ్ తీరిక సమయంలో ప్రకృతిని ఫొటో తీస్తూ ఉంటాడు.

    నాగ్ అశ్విన్ ఏం చదువుకున్నారు?

    మణిపాల్ యూనివర్శిటిలో మాస్ కమ్యునికేషన్స్ అండ్ జర్నలిజంలో డిగ్రీ చేశాడు. అలాగే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్సు పూర్తి చేశాడు

    నాగ్ అశ్విన్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    నాగ్‌ అశ్విన్ ప్రఖ్యాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యతో పాటు సెకండరీ విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత మణిపాల్ యూనివర్శిటీ, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఉన్నత విద్యను పూర్తి చేశాడు.

    నాగ్ అశ్విన్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    నాగ్ అశ్విన్ With Pet Dogs

    నాగ్ అశ్విన్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Viral Videos

    Watch on YouTube

    Nag Ashwin Viral Video

    Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన టాలీవుడ్‌ చిత్రాలుEditorial List
    Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన టాలీవుడ్‌ చిత్రాలు

    నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    జయరాం రెెడ్డి, జయంతి రెడ్డి ఇద్దరు హైదరాబాద్‌లో ప్రముఖ వైద్యులు.

    నాగ్ అశ్విన్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    నాగ్‌ అశ్విన్‌కు నిఖిలా రెడ్డి అనె చెల్లెలు ఉంది. ఆమె వైద్యురాలిగా స్థిరపడింది.

    నాగ్ అశ్విన్ పెళ్లి ఎప్పుడు అయింది?

    నాగ్ అశ్విన్ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అశ్విని దత్ రెండో కూతురు ప్రియాంక దత్‌ను 2015లో వివాహం చేసుకున్నాడు.

    నాగ్ అశ్విన్ కు పిల్లలు ఎంత మంది?

    నాాగ్ అశ్విన్ ప్రియాంక దంపతులకు ఒక కుమారుడు, పేరు రుషి

    నాగ్ అశ్విన్ Family Pictures

    నాగ్ అశ్విన్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    నాగ్ అశ్విన్ మహానటిసినిమా ద్వారా దేశవ్యాప్తంగా ప్రాచూర్యం పొందాడు. ఈ చిత్రాన్ని లెజెండరీ నటి సావిత్రిజీవితం ఆధారంగా రూపుదిద్దుకుంది.

    తెలుగులో నాగ్ అశ్విన్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    నాగ్ అశ్విన్ రెమ్యూనరేషన్ ఎంత?

    నాగ్‌ అశ్విన్ కల్కీ 2828 AD చిత్రం దర్శకత్వం చేసినందుకుగాను రూ.50 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది.

    నాగ్ అశ్విన్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్‌వెజ్, హైదరాబాద్ బిర్యాని

    నాగ్ అశ్విన్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    నాగ్ అశ్విన్ కు ఇష్టమైన నటి ఎవరు?

    నాగ్ అశ్విన్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీష్, తెలుగు

    నాగ్ అశ్విన్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    నాగ్ అశ్విన్ ఫెవరెట్ సినిమా ఏది?

    నాగ్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    274K

    నాగ్ అశ్విన్ సోషల్‌ మీడియా లింక్స్‌

    నాగ్ అశ్విన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నాగ్ అశ్విన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree