• TFIDB EN
  • నాగ చైతన్య
    ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణలో), భారతదేశం
    నాగచైతన్య తెలుగు నటుడు. అక్కినేని నాగార్జున, లక్ష్మి దంపతుల కుమారుడు. 1986 నవంబర్ 23న జన్మించాడు. తన తల్లిదండ్రులు విడిపోయాక తన తల్లి వెంట చెన్నైకి వెళ్లిపోయాడు. అతని విద్యాభ్యాసమంతా చెన్నైలో ముగిసింది. నటనపై ఆసక్తితో ముంబై, కాలిఫోర్నియాలోని స్టూడియోస్‌లో నటనలో శిక్షణ తీసుకున్నాడు.

    నాగ చైతన్య వయసు ఎంత?

    నాగ చైతన్య వయసు 38 సంవత్సరాలు

    నాగ చైతన్య ముద్దు పేరు ఏంటి?

    యువ సామ్రాట్, చై

    నాగ చైతన్య ఎత్తు ఎంత?

    5'9'' (175cm)

    నాగ చైతన్య అభిరుచులు ఏంటి?

    ప్లేయింగ్‌ కీ బోర్డ్, ట్రావెలింగ్‌

    నాగ చైతన్య ఏం చదువుకున్నారు?

    బీకాం గ్రాడ్యుయేషన్‌

    నాగ చైతన్య ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    "పద్మ శేషాద్రి బాల భవన్‌, చెన్నై ఏ.ఎం.ఎం. మెట్రిక్యులేషన్‌ సెకండరీ స్కూల్‌, చెన్నై సెయింట్‌ మేరీ కాలేజ్‌, హైదరాబాద్‌"

    నాగ చైతన్య రిలేషన్‌లో ఉంది ఎవరు?

    హీరోయిన్‌ శోబితా ధూళిపాళ్లతో చైతన్య రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్‌ ఉన్నాయి.

    నాగ చైతన్య బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    నాగ చైతన్య‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    2024 వరకు 28 సినిమాల్లో నటించాడు

    నాగ చైతన్య‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    నాగ చైతన్య చేసిన తొలి వెబ్‌సిరీస్‌ 'ధూత'. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.

    నాగ చైతన్య అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Description of the image
    Editorial List
    సుకుమార్ హిట్‌ మూవీస్ లిస్ట్
    సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాల లిస్ట్Editorial List
    సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాల లిస్ట్
    Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!Editorial List
    Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!
    Good movies to watch on aha:  ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాలు ఇవే!Editorial List
    Good movies to watch on aha: ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాలు ఇవే!

    నాగ చైతన్య పెంపుడు కుక్క పేరు?

    హ్యాష్‌

    నాగ చైతన్య పెంపుడు కుక్క బ్రీడ్ ఏంటి?

    ఫ్రెంచ్‌ బుల్‌ డాగ్‌

    నాగ చైతన్య తల్లిదండ్రులు ఎవరు?

    అక్కినేని నాగార్జున, లక్ష్మీ దగ్గుబాటి

    నాగ చైతన్య తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    నాగ చైతన్య తండ్రి అక్కినేని అక్కినేని నాగార్జున.. టాలీవుడ్‌లో స్టార్‌ హీరో. 100కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా చేశాడు. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరావు టాలీవుడ్‌ దిగ్గజ నటుడు. ఆయన 255కి పైగా చిత్రాల్లో నటించారు. చైతన్య తల్లి లక్ష్మీ దగ్గుబాటి.. దిగ్గజ నిర్మాత డి. రమానాయుడు కుమార్తె. హీరో వెంకటేష్‌కు స్వయానా సోదరి. ఆమె ఇంటీరియర్‌ డిజైనర్‌గా చేస్తోంది.

    నాగ చైతన్య‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    తోబుట్టువులు లేరు. సవతి తల్లి కుమారుడు అక్కినేని అఖిల్‌ సోదరుడిగా ఉన్నాడు. టాలీవుడ్‌లోని యంగ్‌ హీరోల్లో అఖిల్‌ కూడా ఒకరు. కజిన్స్‌ దగ్గుబాటి రానా, సుమంత్‌, సుశాంత్‌కూడా ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్నారు.

    నాగ చైతన్య పెళ్లి ఎప్పుడు అయింది?

    స్టార్‌ హీరోయిన్‌ సమంతను2017 అక్టోబర్‌ 6న ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయితే మనస్పర్థలు కారణంగా వీరు 2022లో విడాకులు తీసుకున్నారు.

    నాగ చైతన్య Family Pictures

    నాగ చైతన్య ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ఏమాయ చేశావే' సినిమా ద్వారా చైతూ పాపులర్‌ అయ్యాడు.

    నాగ చైతన్య లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో నాగ చైతన్య ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన నాగ చైతన్య తొలి చిత్రం ఏది?

    లాల్‌ సింగ్‌ చద్ధా (హిందీ)

    నాగ చైతన్య కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ఏమాాాయ చేశావే' సినిమాలో కార్తిక్ పాత్ర

    నాగ చైతన్య బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Best Stage Performance

    నాగ చైతన్య బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Best Dialogues

    Watch on YouTube

    Naga Chaitanya Best Dialogue

    నాగ చైతన్య రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకి దాదాపు రూ.10-12 కోట్లు తీసుకుంటున్నాడు.

    నాగ చైతన్య కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చేపల పులుసు

    నాగ చైతన్య కు ఇష్టమైన నటుడు ఎవరు?

    నాగ చైతన్య కు ఇష్టమైన నటి ఎవరు?

    నాగ చైతన్య ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    నాగ చైతన్య ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    నలుపు

    నాగ చైతన్య ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    నాగ చైతన్య ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్ కోహ్లీ

    నాగ చైతన్య కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    దుబాయి, మాల్దీవులు, గోవా, లండన్‌

    నాగ చైతన్య వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Ferrari 488GTB, BMW 740 Li, 2X Land Rover Range Rover Vogue, Nissan GT-R, Mercedes Benz G-Class G 63 AMG, MV Agusta F4, BMW 9RT

    నాగ చైతన్య ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.154 కోట్లు

    నాగ చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    7.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

    నాగ చైతన్య సోషల్‌ మీడియా లింక్స్‌

    నాగ చైతన్య కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • సినిమా అవార్డ్స్‌, ఫిల్మ్‌ అవార్డ్‌ - 2010

      జోష్‌ చిత్రానికి గాని బెస్ట్ డెబ్యూట్‌ యాక్టర్‌గా సినిమా అవార్డ్స్‌, ఫిల్మ్‌ అవార్డ్‌ గెలుచుకున్నాడు.

    • సినిమా అవార్డ్ - 2011

      ఏమాయ చేశావే చిత్రానికి గాను రైజింగ్‌ స్టార్ ఆఫ్‌ సౌత్‌ సినిమాగా సౌత్‌ స్కోప్‌ సినిమా అవార్డ్ అందుకున్నాడు.

    • సైమా అవార్డ్స్‌ - 2015

      మనం మూవీకి గాను బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌గా నంది, బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్‌) సైమా అవార్డ్స్‌ పొందాడు.

    • సంతోషం ఫిల్మ్‌ అవార్డ్‌ - 2017

      ప్రేమమ్‌ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్‌గా సంతోషం ఫిల్మ్‌ అవార్డ్‌ గెలుచుకున్నాడు.

    నాగ చైతన్యపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    స్టార్‌ హీరోయిన్‌ సమంతతో అనూహ్యంగా విడాకులు తీసుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

    నాగ చైతన్య కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    క్లౌడ్‌ కిచెన్ బిజినెస్‌ చైన్‌ అయినా 'షోయు' (Shoyu)కి నాగ చైతన్య యజమానిగా ఉన్నారు.

    నాగ చైతన్య ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    విడాకులకు ముందు వరకూ నాగచైతన్య.. సమంతతోకలిసి రెక్సోనా, స్కందాన్షి ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ తదితర ప్రకటనల్లో నటించాడు.
    నాగ చైతన్య వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నాగ చైతన్య కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree