
నందితా శ్వేత
జననం : ఏప్రిల్ 30 , 1990
ప్రదేశం: బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
నందిత శ్వేత దక్షిణాదికి చెందిన ప్రముఖ నటి. 1989, ఏప్రిల్ 30న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. 'నంద లవ్స్ నందిత' (2008) అనే కన్నడ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' (2016)తో తొలిసారి తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. తెలుగు, తమిళ, కన్నడలో వరుసగా సినిమాలు చేస్తూ పాపులర్ అయ్యింది. ఇప్పటివరకూ 38 పైగా చిత్రాల్లో నందిత నటించింది.
నందితా శ్వేత వయసు ఎంత?
నందిత శ్వేత వయసు 35 సంవత్సరాలు
నందితా శ్వేత ఎత్తు ఎంత?
5' 4'' (163 cm)
నందితా శ్వేత అభిరుచులు ఏంటి?
డ్యాన్సింగ్, వాచింగ్ ఫిల్మ్స్, స్లీపింగ్
నందితా శ్వేత ఏం చదువుకున్నారు?
ఎంబీఏ
నందితా శ్వేత ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
క్రిస్ట్ యూనివర్శిటీ, బెంగళూరు
నందితా శ్వేత ఫిగర్ మెజర్‌మెంట్స్?
34-30-37
నందితా శ్వేత ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
తెలుగులో 14 పైగా చిత్రాల్లో నటించింది. కన్నడ, తమిళ భాషలు కలిపి మెుత్తంగా 38 పైగా చిత్రాల్లో ఆమె కనిపించింది.
నందితా శ్వేత Hot Pics
నందితా శ్వేత In Modern Dress
నందితా శ్వేత In Ethnic Dress
నందితా శ్వేత In Saree
నందితా శ్వేత అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్

ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?
.jpeg)
బ్లఫ్ మాస్టర్
హాస్యం , థ్రిల్లర్
28 డిసెంబర్ 2018 న విడుదలైంది

హిడింబ
యాక్షన్ , డ్రామా
20 జూలై 2023 న విడుదలైంది

మంగళవారం
యాక్షన్ , హారర్ , థ్రిల్లర్
17 నవంబర్ 2023 న విడుదలైంది

OMG (ఓ మాంచి ఘోస్ట్)
21 జూన్ 2024 న విడుదలైంది

రణం అరమ్ తవరేల్
23 ఫిబ్రవరి 2024 న విడుదలైంది

రాఘవ రెడ్డి
05 జనవరి 2024 న విడుదలైంది

మంగళవారం
17 నవంబర్ 2023 న విడుదలైంది

హిడింబ
20 జూలై 2023 న విడుదలైంది

రా రా పెనిమిటి
28 ఏప్రిల్ 2023 న విడుదలైంది

జెట్టీ
04 నవంబర్ 2022 న విడుదలైంది
.jpeg)
అక్షర
26 ఫిబ్రవరి 2021 న విడుదలైంది

కపటధారి
19 ఫిబ్రవరి 2021 న విడుదలైంది

ఈశ్వరుడు
14 జనవరి 2021 న విడుదలైంది
.jpeg)
కల్కి
28 జూన్ 2019 న విడుదలైంది
.jpeg)
సెవెన్
05 జూన్ 2019 న విడుదలైంది
నందితా శ్వేత సోదరుడు/సోదరి పేరు ఏంటి?
నందిత శ్వేతకు ఇద్దరు సోదరులు ఉన్నారు.
నందితా శ్వేత ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది.
నందితా శ్వేత లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
ఎక్కడికి పోతావు చిన్నవాడా' (2016)
తెలుగులో నందితా శ్వేత ఫస్ట్ హిట్ మూవీ ఏది?
ఎక్కడికి పోతావు చిన్నవాడా' (2016)
నందితా శ్వేత కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
అక్షర' సినిమాలోని పాత్ర అత్యుత్తమమైనది.
నందితా శ్వేత బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
నందితా శ్వేత కు ఇష్టమైన ఆహారం ఏంటి?
వెజ్ పలావ్, ఆంధ్రా స్టైల్ చిల్లీ చికెన్
నందితా శ్వేత కు ఇష్టమైన నటుడు ఎవరు?
నందితా శ్వేత కు ఇష్టమైన నటి ఎవరు?
లక్ష్మీ, త్రిష
నందితా శ్వేత ఎన్ని భాషలు మాట్లాడగలరు?
కన్నడ, హిందీ, ఇంగ్లీషు
నందితా శ్వేత ఫెవరెట్ సినిమా ఏది?
బర్ఫీ, ఫ్యాషన్
నందితా శ్వేత ఫేవరేట్ కలర్ ఏంటి?
వైట్
నందితా శ్వేత ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
నందితా శ్వేత ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
విరాట్ కోహ్లీ
నందితా శ్వేత ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
నందిత శ్వేత ఆస్తుల విలువ రూ.30 కోట్లు పైనే ఉంటుందని సమాచారం.
నందితా శ్వేత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
1.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
నందితా శ్వేత సోషల్ మీడియా లింక్స్
నందితా శ్వేత వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నందితా శ్వేత కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.