• TFIDB EN
  • నాని
    జననం : ఫిబ్రవరి 24 , 1984
    ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుత తెలంగాణ), భారతదేశం
    నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. 1984 ఫిబ్రవరి 24న ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో జన్మించాడు. నాని తల్లిదండ్రులు హైదరాబాదులో స్థిరపడటంతో అతని విద్యాభ్యాసం అక్కడే సాగింది.
    Read More

    నాని వయసు ఎంత?

    నాని వయసు 41 సంవత్సరాలు

    నాని ముద్దు పేరు ఏంటి?

    నవీన్ బాబుగా పిలువబడే ఇతడిని అభిమానులు ముద్దుగా నాని అని పిలుస్తుంటారు. అలాగే నేచురల్ స్టార్ అంటూ తమ అభిమానం చాటుకుంటారు. ఫ్యామిలీ అడియన్స్ పక్కింటి కుర్రాడంటూ సంభోదిస్తుంటారు.

    నాని ఎత్తు ఎంత?

    5'10"(177cm)

    నాని అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్, ప్లేయింగ్ క్రికెట్, స్క్రిప్ట్స్ రాయడం

    నాని ఏం చదువుకున్నారు?

    డిగ్రీ చదివాడు.

    నాని ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    హైదరాబాద్‌లోని అల్పోన్సా హైస్కూల్, నారాయణ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ చదివాడు.

    నాని బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    నాని‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    30 సినిమాల్లో నటించాడు

    నాని Childhood Images

    Images

    Nani Childhood Images

    Images

    Actor Nani Childhood Images

    నాని In Sun Glasses

    Images

    Actor Nani Handsome Images

    Images

    Nani Stylish Images

    నాని With Pet Dogs

    Images

    Nani With Pet Dog

    నాని అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Nani

    Images

    Nani

    Viral Videos

    Watch on YouTube

    Actor Nani Viral Video

    Description of the image
    Editorial List
    నాగ్ అశ్విన్ సినిమాల జాబితా
    SS రాజమౌళి సినిమాల జాబితాEditorial List
    SS రాజమౌళి సినిమాల జాబితా
    తెలుగులో దేవర సినిమాలాంటి టాప్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలుEditorial List
    తెలుగులో దేవర సినిమాలాంటి టాప్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు
    నాని నటించిన బెస్ట్ కామెడీ సినిమాల లిస్ట్ ఇదేEditorial List
    నాని నటించిన బెస్ట్ కామెడీ సినిమాల లిస్ట్ ఇదే

    నాని తల్లిదండ్రులు ఎవరు?

    రాంబాబు-విజయలక్ష్మి

    నాని పెళ్లి ఎప్పుడు అయింది?

    నాని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అంజనను ప్రేమించి 2012, అక్టోబర్ 27న వివాహం చేసుకున్నాడు. వైజాగ్‌లో ఆర్జేగా వర్క్ చేస్తున్నప్పుడు అంజనతో పరిచయం ఏర్పడింది. దాదాపు 5 ఏళ్లు ఫ్రెండ్స్‌గా కొనసాగి తదనాంతరం పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. వీరికి 2017లో బాబు పుట్టాడు. పేరు అర్జున్.

    నాని కు పిల్లలు ఎంత మంది?

    ఒక అబ్బాయి

    నాని Family Pictures

    Images

    Nani Childhood Images

    Images

    Actor Nani

    నాని ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    నాని సహజమైన నటన అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా అతని యూనిక్ యాక్టింగ్ స్టైల్‌కు కల్ట్ ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు లేడీస్‌లోను ఫాలోయింగ్ పెంచింది.

    నాని లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో నాని ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన నాని తొలి చిత్రం ఏది?

    దసరాచిత్రం నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది.

    నాని కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    నాని తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేశాడు. ముఖ్యంగా జెర్సీ చిత్రంలో క్రికెటర్‌గా, దసరా చిత్రంలో ధరణి పాత్రలు నానికి మంచి గుర్తింపు తెచ్చాయి..

    నాని బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Nani Stage Performance

    నాని బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Dialogues

    నాని రెమ్యూనరేషన్ ఎంత?

    నాని ఒక్కో చిత్రానికి రూ.14 కోట్ల వరకు తీసుకుంటున్నాడు

    నాని కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్ వెజ్

    నాని కు ఇష్టమైన నటుడు ఎవరు?

    నాని కు ఇష్టమైన నటి ఎవరు?

    నాని ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, తమిళం

    నాని ఫెవరెట్ సినిమా ఏది?

    బాలకృష్ణ

    నాని ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్, వైట్, బ్లూ

    నాని ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్

    నాని కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    తిరుమల, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్

    నాని వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    నాని దగ్గర లగ్జరీ కార్‌ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్‌(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు, టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు.

    నాని ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.50 కోట్లు

    నాని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    7.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

    నాని సోషల్‌ మీడియా లింక్స్‌

    నాని కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • నంది అవార్డు - 2012

      ఎటో వెళ్లిపోయింది చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారం

    • విజయ్ అవార్డు - 2011

      తమిళ్‌లో వెప్పం చిత్రానికిగాను ఉత్తమ డిబట్ హీరోగా విజయ్ అవార్డు

    • సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - 2012

      ఈగ చిత్రానిగాను రైజింగ్ హీరో అవార్డు

    • సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - 2015

      భలే భలే మగాడివోయ్ చిత్రానికిగాను ఉత్తమ నటుడు అవార్డు

    • సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - 2016

      జంటిల్‌మెన్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు

    నానిపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    నాని జీవితంలో అనేక వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో శ్రీరెడ్డి అనే నటి నానిపై లైంగిక ఆరోపణలు చేసింది. నాని తనకు అవకాశాలు ఇస్తానని చెప్పి లైంగికంగా వాడుకున్నాడని ఆరోపణలు చేసింది. దీనిపై నానితో పాటు అతని భార్య కూడా స్పందించింది. నిరాధార ఆరోపణలు చేసినందుకుగాను ఆమెపై నాని పరువు నష్టం కూడా వేశారు. టికెట్ రేట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నాని ప్రశ్నించారు. ఈ విషయంలో టాలీవుడ్ ఏకం కావడం లేదని వ్యాఖ్యానించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు నాని బహిరంగంగా మద్దతు పలికారు.

    నాని కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    నాాని నిర్మాతగాను పలు చిత్రాలు నిర్మించారు. !, హిట్, హిట్ ది సెకండ్ కేసు వంటి చిత్రాలను ఆయన నిర్మించారు.

    నాని కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    నానికి ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధం లేదు, కానీ ఆయన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతు పలికారు.
    నాని వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నాని కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree