• TFIDB EN
  • నస్లెన్ కె. గఫూర్
    జననం : జూన్ 11 , 2000
    ప్రదేశం: కొడంగల్లూర్, కేరళ, భారతదేశం
    నస్లెన్‌ కె. గఫూర్‌.. మలయాళ పరిశ్రమకు చెందిన యువ నటుడు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జూన్‌ 11, 2000లో జన్మించాడు. 2019లో వచ్చిన 'తన్నీర్ మథన్ దినంగల్' సినిమాతో తెరంగేట్రం చేశాడు. 'కురుతి', 'హోమ్‌' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. హోమ్‌ (2021) సినిమాకు బెస్ట్‌ కమెడియన్‌గా సైమా అవార్డు అందుకున్నాడు. 2024లో వచ్చిన ప్రేమలు సూపర్‌ సక్సెస్‌ కావడంతో నస్లెక్‌ కె. గఫూర్‌ పేరు మారుమోగిపోయింది.

    నస్లెన్ కె. గఫూర్ వయసు ఎంత?

    నస్లెన్‌ కె. గఫూర్‌ వయసు 24 సంవత్సరాలు

    నస్లెన్ కె. గఫూర్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, మ్యూజిక్‌ వినడం

    నస్లెన్ కె. గఫూర్ ఏం చదువుకున్నారు?

    బీటెక్‌ (డ్రాప్‌ ఔట్‌)

    నస్లెన్ కె. గఫూర్ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    నెల్సన్ కె గఫూర్‌కు ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్నాడు. అతనికి ఎలాంటి రిలేషన్ షిప్స్‌ లేవు. అయితే ప్రేమలు హీరోయిన్‌తో లవ్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి.

    నస్లెన్ కె. గఫూర్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో నేరుగా ఏ సినిమా చేయలేదు. కానీ అతడు చేసిన ప్రేమలు(2024) అనే మలయాళ చిత్రం తెలుగులో డబ్‌ అయింది.

    నస్లెన్ కె. గఫూర్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Naslen K. Gafoor

    Good movies to watch on aha:  ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాలు ఇవే!Editorial List
    Good movies to watch on aha: ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాలు ఇవే!
    Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్‌ పండగే.. స్ట్రీమింగ్‌లోకి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు!Editorial List
    Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్‌ పండగే.. స్ట్రీమింగ్‌లోకి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు!
     ఏప్రిల్‌లో ఓటీటీలోకి వచ్చి ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాలు ఇవే!Editorial List
    ఏప్రిల్‌లో ఓటీటీలోకి వచ్చి ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాలు ఇవే!

    నస్లెన్ కె. గఫూర్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    తెలుగులో ప్రేమలు(2024) సినిమాతో పాపులర్‌ అయ్యాడు.

    తెలుగులో నస్లెన్ కె. గఫూర్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    తన్నీర్ మథన్ దినంగల్ (2019)

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన నస్లెన్ కె. గఫూర్ తొలి చిత్రం ఏది?

    నస్లెన్ కె. గఫూర్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ప్రేమలు సినిమాలో సచిన్‌ సంతోష్‌ పాత్ర

    నస్లెన్ కె. గఫూర్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Naslen K. Gafoor best stage performance

    నస్లెన్ కె. గఫూర్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Naslen K. Gafoor best dialogues

    నస్లెన్ కె. గఫూర్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.20-30 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం.

    నస్లెన్ కె. గఫూర్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    నస్లెన్ కె. గఫూర్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    మలయాళం, హిందీ, ఇంగ్లీషు

    నస్లెన్ కె. గఫూర్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    నస్లెన్ కె. గఫూర్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు, రెడ్‌

    నస్లెన్ కె. గఫూర్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    నస్లెన్ కె. గఫూర్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Skoda Superb premium sedan

    నస్లెన్ కె. గఫూర్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    నస్లెన్‌ కె. గఫూర్‌ ఆస్తుల విలువ రూ.3-5 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

    నస్లెన్ కె. గఫూర్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.2M మిలియన్లు

    నస్లెన్ కె. గఫూర్ సోషల్‌ మీడియా లింక్స్‌

    నస్లెన్ కె. గఫూర్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • సైమా అవార్డు - 2022

      2022లో 'హోమ్‌' చిత్రానికి గాను ఉత్తమ హాస్య నటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు.

    నస్లెన్ కె. గఫూర్ కు సంబంధించిన వివాదాలు?

    2022లో ఫేస్‌బుక్‌లో తన పేరిట ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేయడంపై నస్లెన్‌.. సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
    నస్లెన్ కె. గఫూర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నస్లెన్ కె. గఫూర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree