• TFIDB EN
  • నేహా శర్మ
    జననం : నవంబర్ 21 , 1987
    ప్రదేశం: భాగల్పూర్, బీహార్, భారతదేశం
    "నేహా శర్మ బాలీవుడ్ నటి, మోడల్. తెలుగులో చిరుత సినిమా ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత కుర్రాడు (2009) సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం నేహా శర్మ ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తోంది. క్రూక్: ఇట్స్ గుడ్ టు బి బ్యాడ్ సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయమైంది."

    నేహా శర్మ వయసు ఎంత?

    నేహా శర్మ వయసు 37 సంవత్సరాలు

    నేహా శర్మ ముద్దు పేరు ఏంటి?

    నేేహా

    నేహా శర్మ ఎత్తు ఎంత?

    5'6"(166cm)

    నేహా శర్మ అభిరుచులు ఏంటి?

    వంట చేయడం అంటే నేహా శర్మకు చాలా ఇష్టం

    నేహా శర్మ ఏం చదువుకున్నారు?

    ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ

    నేహా శర్మ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    మౌంట్ కార్మెల్ స్కూల్,బాగల్ ఫూర్, నేషనల్ ఇన్సిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఢిల్లీ

    నేహా శర్మ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-27-32

    నేహా శర్మ Hot Pics

    Images

    Neha sharma Hot Images

    Images

    Neha sharma Hot Images

    నేహా శర్మ In Bikini

    Images

    Neha Sharma In Bikini

    Images

    Neha Sharma Bikini Images

    నేహా శర్మ In Ethnic Dress

    Images

    Neha Sharma Hot in Ethnic Wear

    Images

    Neha Sharma Hot In Ethnic Wear

    నేహా శర్మ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Neha Sharma

    Insta Hot Reels

    View post on Instagram
     

    Neha Sharma Hot Insta Reel

    నేహా శర్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నేహా శర్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా? నేహా శర్మ తెలుగులో చిరుత చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఈ చిత్రం హిట్ అయినా నేహా శర్మకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సినిమా తర్వాత కుర్రాడు చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో హిందీ బాట పట్టింది. యంగిస్థాన్, ముబారకన్ వంటి హిందీ చిత్రాల్లో మెప్పించింది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న నేహా శర్మ గురించి(Some Lesser Known Facts about Neha Sharma) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేహా శర్మ ఎప్పుడు పుట్టింది? 1987, నవంబర్ 21న జన్మించింది నేహా శర్మ తెలుగులో నటించిన తొలి సినిమా? చిరుత నేహా శర్మ ఎత్తు ఎంత? 5 అడుగుల 6అంగుళాలు  నేహా శర్మ ఎక్కడ పుట్టింది? బాగల్ పూర్, బిహార్ నేహా శర్మ అభిరుచులు? వంట చేయడం నేహా శర్మకు ఇష్టమైన ఆహారం? క్యారెట్ కేక్ నేహా శర్మకు ఇష్టమైన కలర్ ? బ్లాక్ నేహా శర్మకు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్ నేహా శర్మ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. నేహా శర్మ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది నేహా శర్మ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/nehasharmaofficial/?hl=en&img_index=1 https://www.youtube.com/watch?v=cQPgwBRqe-c
    ఏప్రిల్ 04 , 2024
    HBD Neha Sharma: నేహా శర్మ ఆ వ్యాధితో ఎంత బాధపడిందో తెలుసా? హాట్ బ్యూటీ నేహా శర్మ (Actress Neha Sharma) ‘చిరుత’ (Chirutha) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ భామ ముద్దు ముద్దు తెలుగు మాటలకు ఇక్కడి యూత్‌ ఫిదా అయ్యింది. ఆ తర్వాత ‘కుర్రాడు’ అనే సినిమాలో మెరిసినప్పటికీ అది సక్సెస్‌ కాలేదు. దీంతో హిందీకి చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ వరుస చిత్రాలు చేసి మరింత గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ఇవాళ (నవంబర్‌ 21) నేహా శర్మ పుట్టిన రోజు. 36వ సంవత్సరంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా శర్మ 1987 నవంబరు 21న బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జన్మించింది. ఆమె తండ్రి అజిత్‌ శర్మ (Ajith Sharma) ప్రముఖ పొలిటిషియన్‌.  భాగల్‌పూర్‌ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి 2014, 2015, 2020లో పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. బాలీవుడ్‌ నటి ఐషా శర్మ (Aisha Sharma) ఈ భామకు స్వయనా సోదరి అవుతుంది. 2018లో వచ్చిన 'సత్యమేవ జయతే'తో ఐషా హిందీలో అడుగుపెట్టింది. భాగల్‌పుర్‌లోని మౌంట్‌ కార్మెల్‌ స్కూల్‌లో నేహా శర్మ (HBD Neha Sharma) చదువుకుంది. ఆ తర్వాత ఢిల్లీలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ’లో ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సు చేసింది.  నేహా శర్మ చిన్నప్పుడు ఆస్తమాతో చాలా బాధలు అనుభవించింది. ఆస్తమా వల్ల పలుమార్లు ఆనారోగ్యానికి గురైందట. ఫ్యామిలీ సపోర్ట్‌తో దాని నుంచి బయటపడింది.  నేహా శర్మ (HBD Neha Sharma)కు వంట చేయడం చాలా ఇష్టం. అలాగే పాటలు వినడం, పుస్తకాలు చదవడం, డ్యాన్స్ చేయడం ఆమె హాబీలుగా చెప్పవచ్చు.  డ్యాన్స్‌పై నేహాకు చాలా పట్టు ఉంది. ఆమె మంచి క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా. కథక్‌లో ఆమెకు ప్రావీణ్యం ఉంది.  సంప్రదాయ నృత్యంతో పాటు హిప్ హాప్‌, సల్సా, మరెంగ్యూ, జివ్‌, జాజ్‌ వంటి ఆధునిక నృత్యంలోనూ నేహాకు ప్రమేయం ఉంది.  లండన్‌లోని ప్రముఖ 'పైనాపిల్‌  డ్యాన్స్ స్టూడియోస్‌' (Pineapple Dance Studios) ఆమె వెస్ట్రర్న్‌ డ్యాన్స్ కోర్సులను నేర్చుకుంది.  నేహా శర్మకు క్యారెట్‌తో చేసిన కేక్‌ చాలా ఇష్టమట. కనిపిస్తే కేజీ కేకునైనా అలవొకగా తినేస్తుందని ఆమె ఫ్రెండ్స్‌ చెబుతారు.  నేహా శర్మకు ఇష్టమైన నటులు ఇండియాలో ఎవరు లేరట. ఆమెకు హాలీవుడ్‌ యాక్టర్‌ విల్ స్మిత్ (Will Smith) అంటే విపరీతమైన అభిమానమట. హీరోయిన్ల విషయానికే వస్తే ఆమె (HBD Neha Sharma)కు ఇద్దరు ఫేవరేట్‌ యాక్ట్రెస్ ఉన్నారు. అందులో ఒకరు విద్యాబాలన్‌ కాగా, మరొకరు మధుబాల. నేహా శర్మ హిందీ, ఇంగ్లీషు చిత్రాలు బాగా చూస్తారు. హాలీవుడ్‌లో 2006లో వచ్చిన ‘పర్సూట్‌ ఆఫ్ హ్యాపీనెస్‌’ (The Pursuit of Happyness) బాగా నచ్చిన ఫిల్మ్‌.  నేహా శర్మకు పర్యటనలు అంటే చాలా ఇష్టం. ఏమాత్రం తీరిక దొరికిన వెంటనే ఫ్లైట్‌ ఎక్కేస్తుందట. థాయిలాండ్ ఆమెకు బాగా నచ్చిన టూరిజం ప్లేస్‌. నాని నటించిన రీసెంట్‌ చిత్రం 'హాయ్‌ నాన్న'లో నేహా శర్మ మోడల్‌గా ఒక చిన్న క్యామియో ఇచ్చింది. కానీ అది పెద్దగా హైలెట్‌ కాలేదు.  హిందీలో త్రిప్తి దిమ్రి - విక్కీ కౌషల్‌ జంటగా నటించిన 'బ్యాడ్‌ న్యూస్‌' మూవీలోనూ ఈ అమ్మడు తళుక్కున మెరిసింది. సెజల్‌ అనే పాత్రలో కనువిందు చేసింది.  రీసెంట్‌గా '36 డేస్‌' అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌తో నేహా (HBD Neha Sharma) ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.  ప్రస్తుతం తెలుగులో ఏ ప్రాజెక్ట్‌ చేయడం లేదు. హిందీలో 'దే దే ప్యార్‌ దే 2' చిత్రంలో నేహా శర్మ నటిస్తోంది. 
    నవంబర్ 21 , 2024
    Celebrities in Summer: వేసవిలో చిల్‌ అవుతున్న అందాల భామలు.. ఎలాగో మీరే చూడండి? దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు అందాల భామలు సముద్ర తీరాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌ వద్ద వాలిపోతున్నారు. వాటర్‌ బేబీలుగా మారి రచ్చ రచ్చ చేస్తున్నారు. తమ అందాలతో ఈ వేసవిని మరింత హీట్‌ చేస్తున్నారు. ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం.  బాలీవుడ్‌ బ్యూటీ వాని కపూర్‌.. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు స్విమ్మింగ్‌ పూల్‌ను ఆశ్రయిస్తోంది. చల్లటి నీటిలో హాయిగా గడుపుతూ ఫొటోకు ఫోజు ఇస్తోంది. దంగల్ బ్యూటీ సన్యా మల్హోత్రా.. బికినీతో స్విమ్మింగ్‌ చేసి అహ్లాదంగా గడిపింది. రెడ్ డ్రెస్‌ బికినీలో ఈ భామ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  చిరుత బ్యూటీ నేహా శర్మ.. ఈ వేసవి నుంచి తప్పించుకునేందుకు చల్ల చల్లగా ఐస్‌క్రీమ్ తింటోంది. ఇందుకు సంబంధించిన ఫోటోను నేహా స్వయంగా పంచుకుంది.  బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌.. వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు గోవా బీచ్‌కు వెళ్లింది. అక్కడ సన్‌ సెట్‌ సమయంలో దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకుంది.  బాలీవుడ్ భామ.. సనయ ఇరానీ ప్రస్తుతం గ్రీసులో పర్యటిస్తోంది. అక్కడ ఓ తీరంలో సన్‌సెట్‌ సందర్బంగా దిగిన ఫొటోను ఈ బ్యూటీ పంచుకుంది.  మరో బ్యూటీ బార్ఖా సేన్‌ గుప్తా.. ఈ లేజీ సమ్మర్‌ డేస్‌ను కాఫీ తాగి గడుపుతున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంది.  బాలీవుడ్‌ స్టార్‌ నటి మౌని రాయ్‌.. ఈ వేసవిని చాలా అహ్లాదకరంగా గడుపుతోంది. ఖాళీ సమయాన్ని స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద గడుపుతూ చిల్ అవుతోంది.  యంగ్‌ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ.. ఈ సమ్మర్‌లో ఎక్కువ సమయాన్ని గార్డెనింగ్‌లో గడుపుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె ఫ్యాన్స్‌తో పంచుకుంది. 
    ఏప్రిల్ 16 , 2024
    Diwali Photos Of Tollywood Celebrities: దీవాళి వేళ తళక్కున మెరిసిన తెలుగు హీరోయిన్లు దీపావళి సందర్భంగా పలువురు తెలుగు హీరోయిన్లు సాంప్రదాయ వస్త్రాలంకరణలో తళక్కున మెరిసారు. కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకున్న ఆనంద క్షణాలను ఇన్‌స్టా పోస్ట్‌ల ద్వారా పంచుకున్నారు. మరి ఎవరెవరూ పండుగను ఎలా జరుపుకున్నారో మీరు ఓ లుక్‌ వేయండి. టాలీవుడ్ కుర్ర హీరోయిన్ పూజిత పొన్నాడ బ్లూ కలర్ శారీలో అందంగా కనిపించింది. చేతిలో దీపాలతో ఫొటోలకు పొజులిచ్చింది. ఇంటిళ్లిపాది దీపాలను అలంకరించింది. నేషనల్ క్రష్ రష్మిక మంధాన దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంది. రాత్రిపూట తన ఇంటి టెరాస్‌పై దీపాలు పెడుతూ అందంగా కనిపించింది. దేవర బ్యూటి జాన్వీ కపూర్ దీపావళి సందర్భందా టిష్యూ సిల్క్‌ చీరలో తళక్కున మెరిసింది. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంది. రాశీ ఖన్నా దీపావళి వేళ.. ఇంటి ముగ్గువేసి పువ్వులతో అలంకరించింది. వాటిపై దీపాలు పెడుతూ పండుగను సెలబ్రేట్ చేసుకుంది. బాలయ్య ముద్దుగుమ్మ ప్రాగ్య జైస్వాల్ దీపావళి వేళ తన ఇంటిని బంతిపూల మాలలతో అలంకరించింది. వీటికి సంబంధించిన ఫిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తమిళ్ సూపర్ స్టార్ సూర్య తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని ఘనంగా జరుపుకున్నాడు. ఈ ఆనంద క్షణాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అందాల తార అనసూయ దీపావళి వేళ.. సాంప్రదాయ వస్త్రాలంకరణలో మెరిసింది. చేతిలో దీపం చూపిస్తూ తన సంతోషాన్ని పంచుకుంది. ఇస్మార్ట్ భామ నభా నటేష్ హాట్‌ లుక్‌లో దియా పట్టుకుని ఫొటోకు పొజులిచ్చింది. బ్యాక్‌ గ్రౌండ్ వెలుతురులో అందంగా కనిపించింది. మేజర్ బ్యూటీ సాయి మంజ్రేకర్ దీపావళి ట్రెడిషనల్ అవుట్‌ లుక్‌లో వావ్ అనిపించింది. దీపాలు వెలిగిస్తున్న ఫొటోలు షేర్ చేసింది. హీరోయిన్ నేహా శర్మ పండుగ వేళ హాట్ లుక్‌లో దియాను పట్టుకుని ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ గ్లామరస్ పిక్స్ వైరల్‌గా మారాయి. కొత్త జంట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. టాలీవుడ్ గ్లామరస్ బ్యూటి పూజా హెగ్డే తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని ఘనంగా జరుపుకుంది. రెడ్ శారీలో అందంగా కనిపించింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి పాటాసులు కాల్చే ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. కుటుంబంతో దీపావళిని ఆనందంగా జరుపుకున్నట్లు పోస్ట్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ సైతం తన కుటంబ సభ్యులతో కలిసి దీపావళిని ఆనందంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.
    నవంబర్ 02 , 2024

    నేహా శర్మ తల్లిదండ్రులు ఎవరు?

    అజిత్ శర్మ

    నేహా శర్మ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి MLAగా కూడా గెలిచారు.

    నేహా శర్మ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    చిరుతచిత్రంలో నటించడం ద్వారా ఫేమస్ అయింది

    తెలుగులో నేహా శర్మ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    నేహా శర్మ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    నేహా శర్మ తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేసింది. ముఖ్యంగా చిరుతసినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.

    నేహా శర్మ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    నేహా శర్మ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    నేహా శర్మ రెమ్యూనరేషన్ ఎంత?

    నేహా శర్మ ఒక్కో చిత్రానికి రూ. 50LAKHS వరకు ఛార్జ్ చేస్తోంది.

    నేహా శర్మ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    క్యారెట్ కేక్

    నేహా శర్మ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    నేహా శర్మ కు ఇష్టమైన నటి ఎవరు?

    నేహా శర్మ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీష్‌

    నేహా శర్మ ఫెవరెట్ సినిమా ఏది?

    పర్సూట్ ఆఫ్ హ్యాపినెస్

    నేహా శర్మ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్, రెడ్

    నేహా శర్మ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    థాయిలాండ్

    నేహా శర్మ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    మెర్సిడెస్ బెంజ్

    నేహా శర్మ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.10 కోట్లు

    నేహా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    21 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు

    నేహా శర్మ సోషల్‌ మీడియా లింక్స్‌

    నేహా శర్మ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    సౌందర్య ఉత్పత్తి సాధనాల ప్రకటనల్లో నటిస్తుంటుంది.
    నేహా శర్మ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నేహా శర్మ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree